తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Moong Dal Soup Benefits: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే పెసరిపప్పు సూప్!

moong dal soup benefits: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే పెసరిపప్పు సూప్!

13 August 2023, 5:00 IST

moong dal soup benefits: సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు, ఫ్లేవనాయిడ్‌లతో సమృద్ధిగా ఉండే పెసరిపప్పు సూప్ ఈ వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.

  • moong dal soup benefits: సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు, ఫ్లేవనాయిడ్‌లతో సమృద్ధిగా ఉండే పెసరిపప్పు సూప్ ఈ వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.
వర్షాకాలంలో ప్రకృతి తీసుకువచ్చే మార్పులను స్వీకరించడానికి మన శరీరాన్ని, ఆత్మను బలోపేతం చేయడం ముఖ్యం. ఈ సీజన్ లో వేడివేడి ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం మీ మనసుకే సంతృప్తినివ్వడమే కాదు, మీ రోగనిరోధ శక్తిని పెంచుతుంది. పెసరిపప్పుతో చేసే మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా వివరించింది.  
(1 / 6)
వర్షాకాలంలో ప్రకృతి తీసుకువచ్చే మార్పులను స్వీకరించడానికి మన శరీరాన్ని, ఆత్మను బలోపేతం చేయడం ముఖ్యం. ఈ సీజన్ లో వేడివేడి ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం మీ మనసుకే సంతృప్తినివ్వడమే కాదు, మీ రోగనిరోధ శక్తిని పెంచుతుంది. పెసరిపప్పుతో చేసే మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా వివరించింది.  (Pinterest)
పెసర్లు ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలను కలిగిస్తాయి. ప్రధానంగా ఫ్లేవనాయిడ్లు,  ఫినోలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి 
(2 / 6)
పెసర్లు ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలను కలిగిస్తాయి. ప్రధానంగా ఫ్లేవనాయిడ్లు,  ఫినోలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి (Freepik)
దీనిలో వాడే అల్లం జింజెరోల్స్, పారాడోల్స్, సెస్క్విటెర్పెనెస్, షోగోల్స్,  జింజెరోన్‌లతో నిండి ఉంటుంది, ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రోగనిరోధక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. 
(3 / 6)
దీనిలో వాడే అల్లం జింజెరోల్స్, పారాడోల్స్, సెస్క్విటెర్పెనెస్, షోగోల్స్,  జింజెరోన్‌లతో నిండి ఉంటుంది, ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రోగనిరోధక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. (Pixabay)
ఈ సూప్ తయారీలో వాడే మరో పదార్థం, నల్ల మిరియాలలో పైపెరిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఈ పైపెరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడవచ్చు. 
(4 / 6)
ఈ సూప్ తయారీలో వాడే మరో పదార్థం, నల్ల మిరియాలలో పైపెరిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఈ పైపెరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడవచ్చు. (Pixabay)
ఇంకా,  లవంగాలలోని ప్రధాన భాగం అయిన యూజినాల్, రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడంలో,  దాని సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. 
(5 / 6)
ఇంకా,  లవంగాలలోని ప్రధాన భాగం అయిన యూజినాల్, రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడంలో,  దాని సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. (Freepik)
పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్, T కణాలు, B కణాలు,  మాక్రోఫేజ్‌ల వంటి కొన్ని రోగనిరోధక కణాల కార్యాచరణను మెరుగుపరుస్తాయి. వ్యాధికారక క్రిములను గుర్తించడంలో ,  వాటితో పోరాడడంలో ఈ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి.
(6 / 6)
పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్, T కణాలు, B కణాలు,  మాక్రోఫేజ్‌ల వంటి కొన్ని రోగనిరోధక కణాల కార్యాచరణను మెరుగుపరుస్తాయి. వ్యాధికారక క్రిములను గుర్తించడంలో ,  వాటితో పోరాడడంలో ఈ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి