తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Avoid Sweet Cravings: తియ్యని పదార్థాలకు లొంగిపోకండి, బదులుగా ఇవి తినండి!

Avoid Sweet Cravings: తియ్యని పదార్థాలకు లొంగిపోకండి, బదులుగా ఇవి తినండి!

23 June 2023, 19:19 IST

reduce sugar cravings:  చక్కెర ఎక్కువ తింటే అధిక రక్తపోటు, బరువు పెరగడం, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి అనారోగ్యాలకు దారితీస్తాయి. తీపి తినాలనే కోరికలను అణిచివేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

  • reduce sugar cravings:  చక్కెర ఎక్కువ తింటే అధిక రక్తపోటు, బరువు పెరగడం, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి అనారోగ్యాలకు దారితీస్తాయి. తీపి తినాలనే కోరికలను అణిచివేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
స్వీట్ తినాలనే కోరిక కలగటం సహజం. కానీ, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ కోరికలను తగ్గించుకోవాలి. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలను పంచుకున్నారు. 
(1 / 6)
స్వీట్ తినాలనే కోరిక కలగటం సహజం. కానీ, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ కోరికలను తగ్గించుకోవాలి. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలను పంచుకున్నారు. (Unsplash)
అప్పుడప్పుడు మనం స్వీట్స్ తింటాం, అయితే ఆకలిగా ఉన్నప్పుడు మనకు ఆహారం ఎలా అయితే తినాలనిపిస్తుందో,  రక్తంలో చక్కెర స్థాయిలలో అసమతుల్యత కారణంగా తీపి తినాలనిపిస్తుంది. మీ ఆరోగ్యం దృష్ట్యా తీపి తినాలనిపించినపుడు కృత్రిమ స్వీట్లకు దూరంగా ఉండాలి, తాజా పండ్లు తినాలి.   
(2 / 6)
అప్పుడప్పుడు మనం స్వీట్స్ తింటాం, అయితే ఆకలిగా ఉన్నప్పుడు మనకు ఆహారం ఎలా అయితే తినాలనిపిస్తుందో,  రక్తంలో చక్కెర స్థాయిలలో అసమతుల్యత కారణంగా తీపి తినాలనిపిస్తుంది. మీ ఆరోగ్యం దృష్ట్యా తీపి తినాలనిపించినపుడు కృత్రిమ స్వీట్లకు దూరంగా ఉండాలి, తాజా పండ్లు తినాలి.   (Unsplash)
రిఫ్రిజరేటర్ లో ఉంచిన పుచ్చకాయ ముక్కలు తినడం,  స్వీట్ తినాలనే కోరికలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. 
(3 / 6)
రిఫ్రిజరేటర్ లో ఉంచిన పుచ్చకాయ ముక్కలు తినడం,  స్వీట్ తినాలనే కోరికలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. (Unsplash)
యాపిల్స్, ద్రాక్ష పండ్లను కూడా తినవచ్చు, ఏదైనా తియ్యగా తినాలనిపించినప్పుడు. ఈ పండ్లను నెమ్మదిగా నమలాలి. 
(4 / 6)
యాపిల్స్, ద్రాక్ష పండ్లను కూడా తినవచ్చు, ఏదైనా తియ్యగా తినాలనిపించినప్పుడు. ఈ పండ్లను నెమ్మదిగా నమలాలి. (-Unsplash)
స్వీట్ తినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 
(5 / 6)
స్వీట్ తినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. (Unsplash)
క్రోమియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా స్వీట్ తినాలనే కోరికలను అణిచివేసుకోవచ్చు. 
(6 / 6)
క్రోమియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా స్వీట్ తినాలనే కోరికలను అణిచివేసుకోవచ్చు. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి