తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rashmika Mandanna In Black Dress: టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో మురిపిస్తున్న ర‌ష్మిక‌

Rashmika Mandanna In Black Dress: టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో మురిపిస్తున్న ర‌ష్మిక‌

28 March 2023, 12:45 IST

Rashmika Mandanna In Black Dress: ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో ల‌క్కీస్టార్‌గా మారిపోయింది ర‌ష్మిక మంద‌న్న‌. ఆమె న‌టిస్తే ఆ సినిమా సూప‌ర్ హిట్ అనే న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకున్న‌ది. ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న ఆమె కొన్నాళ్లుగా బాలీవుడ్‌ఫై ఫోక‌స్ పెడుతోంది. హిందీ చిత్ర‌సీమ‌లో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది.

Rashmika Mandanna In Black Dress: ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో ల‌క్కీస్టార్‌గా మారిపోయింది ర‌ష్మిక మంద‌న్న‌. ఆమె న‌టిస్తే ఆ సినిమా సూప‌ర్ హిట్ అనే న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకున్న‌ది. ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న ఆమె కొన్నాళ్లుగా బాలీవుడ్‌ఫై ఫోక‌స్ పెడుతోంది. హిందీ చిత్ర‌సీమ‌లో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది.
ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డ్ వేడుక‌లో బ్లాక్ డ్రెస్‌లో స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసిపోయింది ర‌ష్మిక మంద‌న్న‌. 
(1 / 6)
ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డ్ వేడుక‌లో బ్లాక్ డ్రెస్‌లో స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసిపోయింది ర‌ష్మిక మంద‌న్న‌. (Instagram/@rashmika_mandanna)
గ‌త కొన్నాళ్లుగా సౌత్ సినిమాల‌తో పాటు బాలీవుడ్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతోంది ర‌ష్మిక మంద‌న్న‌. ప్ర‌స్తుతం హిందీలో యానిమ‌ల్ సినిమా చేస్తోంది. 
(2 / 6)
గ‌త కొన్నాళ్లుగా సౌత్ సినిమాల‌తో పాటు బాలీవుడ్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతోంది ర‌ష్మిక మంద‌న్న‌. ప్ర‌స్తుతం హిందీలో యానిమ‌ల్ సినిమా చేస్తోంది. (Instagram/@rashmika_mandanna)
తెలుగులో అల్లు అర్జున్‌కు జోడీగా పుష్ప ది రూల్ సినిమాలో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. త్వ‌ర‌లోనే ఆమె ఈ సీక్వెల్ షూటింగ్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. 
(3 / 6)
తెలుగులో అల్లు అర్జున్‌కు జోడీగా పుష్ప ది రూల్ సినిమాలో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. త్వ‌ర‌లోనే ఆమె ఈ సీక్వెల్ షూటింగ్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. (Instagram/@rashmika_mandanna)
భీష్మ త‌ర్వాత తెలుగులో నితిన్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. ఇటీవ‌లే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. 
(4 / 6)
భీష్మ త‌ర్వాత తెలుగులో నితిన్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. ఇటీవ‌లే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. (Instagram/@rashmika_mandanna)
తెలుగులో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్స్ తీసుకుంటున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం ఒక్కో సినిమా కోసం ఆమె 6 నుంచి 8 కోట్ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తోన్న‌ట్లు స‌మాచారం. 
(5 / 6)
తెలుగులో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్స్ తీసుకుంటున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం ఒక్కో సినిమా కోసం ఆమె 6 నుంచి 8 కోట్ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తోన్న‌ట్లు స‌మాచారం. (File Photo)
వారిసు సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత త‌మిళంలోకి రీఎంట్రీ ఇచ్చింది ర‌ష్మిక మంద‌న్న‌. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా 300 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. 
(6 / 6)
వారిసు సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత త‌మిళంలోకి రీఎంట్రీ ఇచ్చింది ర‌ష్మిక మంద‌న్న‌. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా 300 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. (HT Photo/Varinder Chawla)

    ఆర్టికల్ షేర్ చేయండి