తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rakul Preet Singh | స్లిమ్ లుక్ లో… సన్నజాజిలా

Rakul Preet Singh | స్లిమ్ లుక్ లో… సన్నజాజిలా

18 April 2022, 9:15 IST

టాలీవుడ్ కు టాటా చెప్పేసి బాలీవుడ్ బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్. హిందీలో స్థిరపడే ఆలోచనలో ఉన్నది. ఆమె నటించిన రన్ వే 34 చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాట్ లుక్ లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించింది. 

టాలీవుడ్ కు టాటా చెప్పేసి బాలీవుడ్ బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్. హిందీలో స్థిరపడే ఆలోచనలో ఉన్నది. ఆమె నటించిన రన్ వే 34 చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాట్ లుక్ లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించింది. 

పింక్ కలర్ టాప్, బ్లాక్ పాంట్ లో రకుల్ స్టైలిష్ గా ప్రమోషన్స్ లో సందడిచేసింది.   (@rakulpreet)
(1 / 6)
పింక్ కలర్ టాప్, బ్లాక్ పాంట్ లో రకుల్ స్టైలిష్ గా ప్రమోషన్స్ లో సందడిచేసింది.   (@rakulpreet)(instagram)
ఈ కొత్త ఫొటో షూట్ లో స్లిమ్ లుక్ లో సన్నజాజిలా రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (@rakulpreet)
(2 / 6)
ఈ కొత్త ఫొటో షూట్ లో స్లిమ్ లుక్ లో సన్నజాజిలా రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (@rakulpreet)(instagram)
రన్ వే 34 చిత్రంలో పైలెట్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నది. (@rakulpreet)
(3 / 6)
రన్ వే 34 చిత్రంలో పైలెట్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నది. (@rakulpreet)(instagram)
ఈ ఏడాదే  ప్రియుడు జాకీ భగ్నానీని రకుల్ పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. (@rakulpreet)
(4 / 6)
ఈ ఏడాదే  ప్రియుడు జాకీ భగ్నానీని రకుల్ పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. (@rakulpreet)(instagram)
రకుల్ ప్రీత్ సింగ్
(5 / 6)
రకుల్ ప్రీత్ సింగ్(instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి