తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  రణ్ బీర్ - ఆలియాల క్యూట్ కూతురు రాహా, మొదటిసారి ఫోటోలకు ఫోజులు

రణ్ బీర్ - ఆలియాల క్యూట్ కూతురు రాహా, మొదటిసారి ఫోటోలకు ఫోజులు

26 December 2023, 11:56 IST

Raha Kapoor: కపూర్ కుటుంబం క్రిస్మస్ పార్టీలో తొలిసారి ఆలియా, రణ్ బీర్‌ల ముద్దుల కూతురు రాహాను ప్రపంచానికి పరిచయం చేశారు.

  • Raha Kapoor: కపూర్ కుటుంబం క్రిస్మస్ పార్టీలో తొలిసారి ఆలియా, రణ్ బీర్‌ల ముద్దుల కూతురు రాహాను ప్రపంచానికి పరిచయం చేశారు.
కపూర్ ఇంట్లో క్రిస్మస్ పార్టీ వేడుకగా జరిగింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాహా. ఈమె ఆలియా - రణ్‌బీర్‌ల ముద్దుల కూతురు. 
(1 / 4)

రాహా పుట్టి ఏడాది అవుతున్నా... ఆమె ముఖాన్ని ఎవరికీ చూపించలేదు ఆలియా - రణ్‌బీర్‌లు. తొలిసారి క్రిస్మస్ సందర్బంగా ఆమెను ప్రపంచానికి చూపించారు.  
(2 / 4)

కూతురు రాహాతో రణ్‌వీర్‌, అలియా బయటకు రావడం ఇదే తొలిసారి. ఆమె చూడటానికి రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ పోలికలతో ఉంది.  
(3 / 4)

రాహా రెడ్, వైట్ కలర్ డ్రెస్‌లో అందంగా ఉంది. అతని పాదాలపై రెయిన్ డీర్ లాంటి ఎర్రటి బూట్లు ముద్దుగా ఉన్నాయి. రణవీర్  ఎత్తుకుని తన బిడ్డతో ఫోటోలకు ఫోజులిచ్చాడు.  
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి