తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Raashi Khanna Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచేస్తోన్న రాశీఖ‌న్నా

Raashi Khanna Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచేస్తోన్న రాశీఖ‌న్నా

25 March 2023, 14:04 IST

Raashi Khanna Hot Photos: సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరుతెచ్చుకుంటోంది రాశీఖ‌న్నా. గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు ప‌రిమితం కాకుండా క‌థ న‌చ్చితే విల‌న్‌గా కూడా న‌టించ‌డానికి సిద్ధం అంటోంది.

ఇటీవ‌ల జ‌రిగిన‌ అవార్డ్ వేడుక‌లో బ్లాక్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసింది రాశీఖ‌న్నా. 
(1 / 5)

 ఫ‌ర్జీ వెబ్‌సిరీస్‌లో దొంగ‌నోట్ల స్కామ్‌ను అడ్డుకునే ఆఫీస‌ర్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో న‌టించింది. 
(2 / 5)

థాంక్యూ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు గ్యాప్ తీసుకున్న‌ది రాశీఖ‌న్నా. 
(3 / 5)
థాంక్యూ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు గ్యాప్ తీసుకున్న‌ది రాశీఖ‌న్నా. 
ఈ ఏడాదితో రాశీఖ‌న్నా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప‌దేళ్లు పూర్త‌య్యాయి. 
(4 / 5)
ఈ ఏడాదితో రాశీఖ‌న్నా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప‌దేళ్లు పూర్త‌య్యాయి. 
ద‌శాబ్ద‌కాలం త‌ర్వాత హిందీలో యోధ పేరుతో ఓ సిసిమా చేస్తోంది రాశీఖ‌న్నా. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి