తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Raashi Khanna Trendy Look: మోడ్ర‌న్ లుక్‌లో కిక్కెక్కిస్తున్న రాశీఖ‌న్నా

Raashi Khanna Trendy Look: మోడ్ర‌న్ లుక్‌లో కిక్కెక్కిస్తున్న రాశీఖ‌న్నా

26 February 2023, 16:22 IST

Raashi Khanna Trendy Look: ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే వెబ్‌సిరీస్‌ల‌పై దృష్టిసారిస్తోంది రాశీఖ‌న్నా. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌ర్జీ వెబ్‌సిరీస్‌లో యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి మెప్పించింది.

బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫ‌ర్జీలో మేఘ‌ వ్యాస్ అనే ఆర్‌బీఐ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాశీఖ‌న్నా క‌నిపించింది. 
(1 / 5)

రుద్ర త‌ర్వాత రాశీఖ‌న్నా న‌టించిన రెండో వెబ్ సిరీస్‌గా ఫ‌ర్జీ నిలిచింది. 
(2 / 5)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి యోధ అనే సినిమా చేస్తోంది రాశీఖ‌న్నా. 
(3 / 5)

ప‌దేళ్ల త‌ర్వాత యోధ సినిమాతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది రాశీఖ‌న్నా. 
(4 / 5)

తెలుగులో గ‌త ఏడాది నాలుగు సినిమాల్లో న‌టించిన రాశీఖ‌న్నా ఈ ఇయ‌ర్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా అంగీక‌రించ‌లేదు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి