తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka And Nick Photos: ఫ్యామిలీతో ప్రియాంక-నిక్ డిన్నర్.. ఫొటోలు వైరల్

Priyanka and Nick Photos: ఫ్యామిలీతో ప్రియాంక-నిక్ డిన్నర్.. ఫొటోలు వైరల్

06 May 2023, 20:02 IST

Priyanka and Nick Photos: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో పాటు తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కు వెళ్లింది. న్యూయార్క్ రెస్టారెంటులో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపింది. మధు చోప్రా, కెవిన్ జోనాస్, సామ్ హ్యూగన్, ప్రబల్ గురుంగ్‌లతో కలిసి డిన్నర్ చేశారు.

  • Priyanka and Nick Photos: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో పాటు తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కు వెళ్లింది. న్యూయార్క్ రెస్టారెంటులో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపింది. మధు చోప్రా, కెవిన్ జోనాస్, సామ్ హ్యూగన్, ప్రబల్ గురుంగ్‌లతో కలిసి డిన్నర్ చేశారు.
ప్రియాకం చోప్రా ప్రస్తుతం తన హాలీవుడ్ చిత్రం లవ్ ఎగైన ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉంది. ఇటీవలే ఆమె తన భర్త నిక్ జోనాస్, తల్లి మధు చోప్రా, అత్తగారు డేనిస్ మిల్లర్, జోనాస్, కెవిన్ జోనాస్, డేనియల్ జోనాస్‌తో కలిసి న్యూయార్క్ నగరంలో ఓ రెస్టారెంటుకు డిన్నర్ చేశారు.
(1 / 8)

భర్త నిక్ జోనాస్‌తో ప్రియాంక చోప్రా
(2 / 8)
భర్త నిక్ జోనాస్‌తో ప్రియాంక చోప్రా
ప్రియంక తన ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రభుల్ గురుంగ్‌తో కలిసి ఫొటోకు ఫోజిచ్చింది. 
(3 / 8)

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా
(4 / 8)
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా
ప్రియాంక తను నటించిన లవ్ ఎగైన్ చిత్రం కో స్టార్ సామ్ హ్యూగన్ తదితరులతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చింది.
(5 / 8)

లవ్ ఎగైన్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తన స్నేహితులతో కలిసి ప్రియాంక ఫొటోలు దిగింది. 
(6 / 8)

తన భర్త నిక్ జోనాస్‌తో పాటు తన స్నేహితులతో కలిసి ఫోటోకు ఫోజిచ్చిన ప్రియాంక
(7 / 8)

భర్త నిక్ జోనాస్‌తో పాటు కెవిన్ జోనాస్ అతడి భార్యతో కలిసి ఫొటో దిగిన ప్రియాంక
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి