తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal: పొట్టి గౌనులో ప్ర‌గ్యా అందాల విందు

Pragya Jaiswal: పొట్టి గౌనులో ప్ర‌గ్యా అందాల విందు

18 July 2023, 13:56 IST

Pragya Jaiswal: మ‌ల్టీక‌ల‌ర్ ఫ్ల‌వ‌ర్ డిజైన్ డ్రెస్‌లో అందాల‌తో అభిమానుల‌ను క‌నువిందు చేసింది ప్ర‌గ్యాజైస్వాల్ . ఇన్‌స్టాగ్రామ్‌లో అఖండ హీరోయిన్ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

గ‌త కొంత‌కాలంగా సిల్వ‌ర్ స్క్రీన్ కంటే సోష‌ల్ మీడియా ద్వారానే అభిమానుల‌తో ఎక్కువ‌గా ట‌చ్‌లో ఉంటుంది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(1 / 5)

హాట్ ఫొటోషూట్‌ల‌తో  టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో అవ‌కాశాల్ని సొంతం చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నాల్లో  ఉంది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(2 / 5)

అఖండ త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ రావ‌డంతో ఎక్కువ‌గా టూర్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(3 / 5)

తొమ్మిదేళ్ల సినీ ప్ర‌యాణంలో కంచె, అఖండ మిన‌హా చెప్పుకోద‌గ్గ హిట్స్ ప్ర‌గ్యా జైస్వాల్ కెరీర్‌లో లేవు. 
(4 / 5)

బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్ అంతిమ్‌తో పాటు అక్ష‌య్‌కుమార్ గ‌బ్బ‌ర్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించాల్సింది. కానీ చివ‌రి నిమిషంలో ఈ అవ‌కాశాలు చేజారిన‌ట్లు ప్ర‌గ్యా తెలిపింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి