తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal In Black Dress: బోల్డ్ లుక్‌లో అందాల‌తో మ‌తిపోగొడుతున్న ప్ర‌గ్యా జైస్వాల్‌

Pragya Jaiswal in Black Dress: బోల్డ్ లుక్‌లో అందాల‌తో మ‌తిపోగొడుతున్న ప్ర‌గ్యా జైస్వాల్‌

31 March 2023, 12:53 IST

Pragya Jaiswal in Black Dress: అందాల ఆర‌బోత విష‌యంలో త‌న‌కు హ‌ద్దులు లేవ‌ని చాటిచెబుతోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. సిల్వ‌ర్‌స్క్రీన్‌పైనే కాదు సోష‌ల్ మీడియాలో హాట్‌ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను హృద‌యాల్ని కొల్ల‌గొడుతోంది ఈ ముద్దుగుమ్మ‌.

శుక్ర‌వారం బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్‌లో ఒంపుసొంపుల‌తో మురిపించింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(1 / 5)

అఖండతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ తెలుగులో మ‌రో ఆఫ‌ర్‌ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తోంది. 
(2 / 5)

హీరోయిన్ పాత్ర‌ల‌కు ప‌రిమితం కాకుండా అవ‌స‌ర‌త‌మైతే ప్ర‌త్యేక గీతాల్లో న‌టించ‌డానికి రెడీ అంటోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(3 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. 
(4 / 5)

  ప్ర‌గ్యా జైస్వాల్‌కు  ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి