తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  చమ్కీల డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ అందాల తళుకులు: ఫొటోలు

చమ్కీల డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ అందాల తళుకులు: ఫొటోలు

11 December 2023, 20:08 IST

Pragya Jaiswal Hot Pics: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. బ్లాక్ కలర్ డ్రెస్‍లో హాట్ పోజులతో తళుక్కుమంది. నైట్ ఫొటోషూట్‍లో మెరిసింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

  • Pragya Jaiswal Hot Pics: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. బ్లాక్ కలర్ డ్రెస్‍లో హాట్ పోజులతో తళుక్కుమంది. నైట్ ఫొటోషూట్‍లో మెరిసింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల వరుసగా ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్నారు. రకరకాల ఔట్‍ఫిట్‍లు వేసుకుంటూ అందాల ప్రదర్శన చేస్తున్నారు.
(1 / 5)
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల వరుసగా ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్నారు. రకరకాల ఔట్‍ఫిట్‍లు వేసుకుంటూ అందాల ప్రదర్శన చేస్తున్నారు.(Instagram)
బ్లాక్ డ్రెస్ ధరించి తాజాగా హాట్ షో చేశారు ప్రగ్యా జైస్వాల్. చమ్కీల డ్రెస్‍లో ఆమె అందం తళతళ మెరిశారు. 
(2 / 5)
బ్లాక్ డ్రెస్ ధరించి తాజాగా హాట్ షో చేశారు ప్రగ్యా జైస్వాల్. చమ్కీల డ్రెస్‍లో ఆమె అందం తళతళ మెరిశారు. 
బ్లాక్ సెక్విన్ క్రాసెట్ మ్యాక్సీ డ్రెస్ వేసుకొని రాత్రి వేళ ఔట్‍డోర్‌లో కెమెరాలకు పోజులు ఇచ్చారు ప్రగ్యా. హార్ట్ షేప్డ్ నెక్‍లైన్ ఔట్‍ఫిట్‍లో క్లీవేజ్ షో చేశారు. 
(3 / 5)
బ్లాక్ సెక్విన్ క్రాసెట్ మ్యాక్సీ డ్రెస్ వేసుకొని రాత్రి వేళ ఔట్‍డోర్‌లో కెమెరాలకు పోజులు ఇచ్చారు ప్రగ్యా. హార్ట్ షేప్డ్ నెక్‍లైన్ ఔట్‍ఫిట్‍లో క్లీవేజ్ షో చేశారు. (Instagram)
ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ప్రగ్యా పోస్ట్ చేశారు. తన ఫేవరెట్ కలర్ బ్లాక్ అని తెలియజేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 
(4 / 5)
ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ప్రగ్యా పోస్ట్ చేశారు. తన ఫేవరెట్ కలర్ బ్లాక్ అని తెలియజేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. (Instagram)
2015లో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో హీరోయిన్‍గా టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రగ్యా. కంచె, జయజానకి నాయక, అఖండ సహా మరిన్ని కొన్ని చిత్రాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆశించిన మేర అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. చివరగా సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కనిపించారు. 
(5 / 5)
2015లో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో హీరోయిన్‍గా టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రగ్యా. కంచె, జయజానకి నాయక, అఖండ సహా మరిన్ని కొన్ని చిత్రాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆశించిన మేర అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. చివరగా సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కనిపించారు. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి