తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal Bikini Photos: మ‌ల్టీక‌ల‌ర్ బికినీలో ప్ర‌గ్యా జైస్వాల్ గ్లామ‌ర్ ట్రీట్‌

Pragya Jaiswal Bikini Photos: మ‌ల్టీక‌ల‌ర్ బికినీలో ప్ర‌గ్యా జైస్వాల్ గ్లామ‌ర్ ట్రీట్‌

02 March 2023, 13:17 IST

Pragya Jaiswal Bikini Photos: సిల్వ‌ర్ స్క్రీన్ కంటే  సోష‌ల్ మీడియా ద్వారా ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. హాట్ ఫొటోల‌ను పోస్ట్‌చేస్తూ అందాల‌తో అభిమానుల హృద‌యాల్ని దోచుకుంటోంది.

ప్ర‌స్తుతం స్పెయిన్  టూర్‌లో ఉంది ప్ర‌గ్యాజైస్వాల్‌. ఈ విహార యాత్ర‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. 
(1 / 5)

మ‌ల్టీక‌ల‌ర్ బికినీ ధ‌రించి బీచ్ అందాల‌ను తిల‌కిస్తోన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(2 / 5)

బికినీలో ప్ర‌గ్యా జైస్వాల్ హాట్‌గా క‌నిపిస్తోంద‌ని ఫ్యాన్స్ ఫొటోల‌పై కామెంట్స్ చేస్తోన్నారు. 
(3 / 5)

అఖండ తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ప్ర‌గ్యా జైస్వాల్ పెద్ద హిట్‌ను అందుకొంది. 
(4 / 5)

ప్ర‌స్తుతం ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తోన్న  కొన్ని సినిమాలు షూటింగ్ ద‌శ‌లోఉన్నాయి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి