తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal Latest Photos: బ్లాక్ చీర‌లో ప్ర‌గ్యా జైస్వాల్ - అందాల‌తో మ‌తిపోగోడుతోంది

Pragya Jaiswal Latest Photos: బ్లాక్ చీర‌లో ప్ర‌గ్యా జైస్వాల్ - అందాల‌తో మ‌తిపోగోడుతోంది

25 April 2023, 13:16 IST

Pragya Jaiswal Latest Photos: ప్ర‌గ్యా జైస్వాల్ సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించి ఏడాదిన్న‌ర దాటిపోయింది. అఖండ సినిమాతో స‌క్సెస్ అందుకొన్న అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇటీవ‌ల స‌ల్మాన్‌ఖాన్ ఇంట జ‌రిగిన ఈద్ వేడుక‌లో ప్ర‌గ్యా జైస్వాల్ సంద‌డి చేసింది. 
(1 / 6)

ఈ వేడుక‌లో బ్లాక్ క‌ల‌ర్ సారీ ధ‌రించి క‌నిపించింది. ఈ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 
(2 / 6)

స‌ల్మాన్‌ఖాన్‌తో  క‌లిసి గ‌త ఏడాది మై ఛ‌లా అనే వీడియో సాంగ్‌లో న‌టించింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(3 / 6)

గ‌త కొన్నాళ్లుగా స‌ల్మాన్ ఖాన్ ఇంటిలో జ‌రిగే ప్ర‌త్యేక  వేడుక‌ల్లో  ప్ర‌గ్యా జైస్వాల్ క‌నిపిస్తోంది. 
(4 / 6)

సినిమాల‌కు దూరంగా ఉంటోన్న ప్ర‌గ్యా జైస్వాల్ ఈ విరామాన్ని టూర్స్‌తో ఆస్వాదిస్తోంది. 
(5 / 6)

త్వ‌ర‌లో టాలీవుడ్‌లోకి ప్ర‌గ్యా జైస్వాల్ రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి