తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal In Black Dress: బ్లాక్ డ్రెస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ అందాలు అదుర్స్

Pragya Jaiswal In Black Dress: బ్లాక్ డ్రెస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ అందాలు అదుర్స్

18 February 2023, 17:31 IST

Pragya Jaiswal In Black Dress: సినిమాల ప‌రంగా స‌క్సెస్‌లు లేక‌పోయినా ప్ర‌గ్యా జైస్వాల్‌కు యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. హాట్‌ఫొటోషూట్‌ల‌తో త‌ర‌చుగా అభిమానుల మ‌న‌సుల్ని దోచేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

శుక్ర‌వారం బ్లాక్ డ్రెస్‌లో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో మైమ‌ర‌పిస్తోన్న‌ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్ర‌గ్యా జైస్వాల్‌.
(1 / 5)

 బ్లాక్ డ్రెస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ హాట్‌లుక్‌లో బ్యూటీఫుల్‌లో క‌నిపిస్తోంద‌ని ఫొటోల‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
(2 / 5)

తెలుగులో లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(3 / 5)

ప్ర‌గ్యా జైస్వాల్ బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి ఏడాది దాటిపోయింది. చివ‌ర‌గా గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో స‌న్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 
(4 / 5)

ప్ర‌గ్యా జైస్వాల్‌
(5 / 5)
ప్ర‌గ్యా జైస్వాల్‌

    ఆర్టికల్ షేర్ చేయండి