తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal Hot Photos: స్విమ్‌సూట్‌లో ప్ర‌గ్యాజైస్వాల్ - అందాల ఆర‌బోత త‌గ్గేదేలే

Pragya Jaiswal Hot Photos: స్విమ్‌సూట్‌లో ప్ర‌గ్యాజైస్వాల్ - అందాల ఆర‌బోత త‌గ్గేదేలే

06 October 2023, 13:17 IST

Pragya Jaiswal Hot Photos: స్విమ్ సూట్‌లో గ్లామ‌ర్ డోస్ పెంచేసి అభిమానుల గుండెల్లో గుబులు రేపింది ప్ర‌గ్యా జైస్వాల్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌గ్యా పోస్ట్ చేసిన కొత్త‌ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

బ్లాక్ స్విమ్ సూట్‌లో అందాల‌తో మెరిసింది ప్ర‌గ్యా జైస్వాల్‌. ఈ ఫొటోల్లో ప్ర‌గ్యా  బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉంద‌ని అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 
(1 / 5)

సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూర‌మైనా హాట్‌ఫొటోషూట్‌ల‌తో అభిమానుల‌కు ట‌చ్‌లోనే ఉంటుంది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(2 / 5)

హీరోయిన్‌గా స‌క్సెస్‌లు లేక‌పోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మ‌డి ఫాలోయింగ్ మామూలుగా లేదు.  ప్ర‌గ్యా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మూడు మిలియ‌న్ల మంది ఫాలో అవుతోన్నారు. 
(3 / 5)

సినిమాల‌ ప‌రంగా ప్ర‌గ్యా జైస్వాల్ కెరీర్ మాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. ప‌దేళ్ల ప్ర‌యాణంలో అఖండ‌, కంచె మిన‌హా చెప్పుకోద‌గ్గ విజ‌యాల్ని అందుకోలేక‌పోయింది. 
(4 / 5)

ప్ర‌స్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది ప్ర‌గ్యాజైస్వాల్‌. వెబ్‌సిరీస్‌ల‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి