తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ స్ట‌న్నింగ్స్ లుక్

Pragya Jaiswal Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ స్ట‌న్నింగ్స్ లుక్

11 April 2023, 13:29 IST

Pragya Jaiswal Hot Photos: గ‌త కొన్నాళ్లుగా సినిమాల కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలోనే క‌నిపిస్తోంది ప్ర‌గ్యాజైస్వాల్‌. హాట్‌ఫొటోషూట్‌ల‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

గ్లామ‌ర్ ఫొటోషూట్‌ల‌తో అందాల ఆర‌బోత విష‌యంలో త‌న‌కు హ‌ద్దులు లేవ‌ని చాటిచెబుతోంది ప్ర‌గ్యా జైస్వాల్‌.
(1 / 5)

సినిమాలు చేయ‌క‌పోయినా యూత్ ప్రేక్ష‌కుల్లో ప్ర‌గ్యా జైస్వాల్‌కు ఫ్యాన్ పాలోయింగ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. 
(2 / 5)

త్వ‌ర‌లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ప్ర‌గ్యాజైస్వాల్ ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. 
(3 / 5)

సినిమాల‌కు విరామం రావ‌డంతో టూర్స్‌కు ఎక్కువ‌గా స‌మ‌యాన్ని కేటాయిస్తోంది. ఇటీవ‌లే ఫిన్‌లాండ్ కు వెళ్లింది.  
(4 / 5)

మంగ‌ళ‌వారం బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌లో మెరిసింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి