తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal Hot Photos: హాట్ అందాల‌తో ఫిదా చేస్తోన్న ప్ర‌గ్యా జైస్వాల్‌

Pragya Jaiswal Hot Photos: హాట్ అందాల‌తో ఫిదా చేస్తోన్న ప్ర‌గ్యా జైస్వాల్‌

26 November 2022, 13:39 IST

Pragya Jaiswal Hot Photos: డేగ సినిమాతో 2014లో క‌థానాయిక‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది ప్ర‌గ్యాజైస్వాల్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కంచె సినిమాతో తెలుగులో తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్న‌ది. సీతాదేవిగా న‌ట‌న‌కు ప్రాముఖ్య‌మున్న పాత్ర‌లో మెరిసింది. ఈ సినిమాతో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ హీరోయిన్‌గా ఫిలింఫేర్ అవార్డ్‌ను అందుకున్న‌ది.

కంచె త‌ర్వాత స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక‌పోవ‌డంతో టాలీవుడ్‌కు మూడేళ్ల పాటు దూర‌మైంది ప్ర‌గ్యాజైస్వాల్‌.
(1 / 5)

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమాతో గ‌త ఏడాది రీఎంట్రీ ఇచ్చింది ప్ర‌గ్యా జైస్వాల్‌. ఇందులో క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించింది.
(2 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిపింది ప్ర‌గ్యాజైస్వాల్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా వివ‌రాల్ని వెల్ల‌డించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
(3 / 5)

శుక్ర‌వారం చాక్లెట్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాల‌తో క‌నువిందు చేసింది ప్ర‌గ్యా జైస్వాల్‌.
(4 / 5)

స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి మై ఛ‌లా అనే మ్యూజిక్ వీడియోలో న‌టించింది ప్ర‌గ్యాజైస్వాల్‌.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి