తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal In Monokini: బ్లాక్ మోనోకినీలో ప్రగ్యా జైస్వాల్ హాట్ పోజులు

Pragya Jaiswal in monokini: బ్లాక్ మోనోకినీలో ప్రగ్యా జైస్వాల్ హాట్ పోజులు

29 June 2023, 12:21 IST

Pragya Jaiswal in monokini: బ్లాక్ మోనోకినీలో ప్రగ్యా జైస్వాల్ హాట్ పోజులతో వేడి పుట్టిస్తోంది. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.

  • Pragya Jaiswal in monokini: బ్లాక్ మోనోకినీలో ప్రగ్యా జైస్వాల్ హాట్ పోజులతో వేడి పుట్టిస్తోంది. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.
Pragya Jaiswal in monokini: టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఇలా బ్లాక్ మోనోకినీలో హాట్ పోజులతో హీటు పుట్టించింది. ఆమె లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్ అవుతోంది.
(1 / 5)

Pragya Jaiswal in monokini: ఈ బ్లాక్ మోనోకినీలో నీటిపై తేలుతూ చురకత్తుల్లాంటి చూపులతో ప్రగ్యా కవ్విస్తోంది.
(2 / 5)

Pragya Jaiswal in monokini: వర్షానికి నేను దూరంగా ఉంటానని అందరూ అంటారు కానీ నేను మాత్రం ఇలా నీటిలో ఎంజాయ్ చేస్తున్నాను అనే క్యాప్షన్ తో ప్రగ్యా ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
(3 / 5)

Pragya Jaiswal in monokini: ఎలాంటి మేకప్ లేకున్నా ఈ ఫొటోల్లో ప్రగ్యా చాలా హాట్‌గా, అందంగా కనిపించింది.
(4 / 5)

Pragya Jaiswal in monokini: నెల రోజుల తర్వాత ఇప్పుడే మళ్లీ జిమ్ లో అడుగుపెట్టానంటూ ప్రగ్యా ఈ మధ్యే ఈ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోల్లోనే ఆమె ఫిట్‌నెస్ ఎలా ఉందో కనిపిస్తోంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి