తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Unstoppable With Nbk S2: అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్-గోపీచంద్.. బాలయ్యతో సందడి చేసిన హీరోలు

Unstoppable With NBK S2: అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్-గోపీచంద్.. బాలయ్యతో సందడి చేసిన హీరోలు

12 December 2022, 14:00 IST

Unstoppable With NBK S2: ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 దిగ్విజయంగా నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనదైన శైలి హోస్టింగ్‌తో షోను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ షోకు పాన్ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో హీరో గోపీచంద్ విచ్చేశారు. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. తాజాగా వీరి ఫొటోలు విడుదలయ్యాయి.

  • Unstoppable With NBK S2: ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 దిగ్విజయంగా నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనదైన శైలి హోస్టింగ్‌తో షోను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ షోకు పాన్ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో హీరో గోపీచంద్ విచ్చేశారు. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. తాజాగా వీరి ఫొటోలు విడుదలయ్యాయి.
అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసిన ప్రభాస్-గోపీచంద్
(1 / 6)
అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసిన ప్రభాస్-గోపీచంద్
అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో ముచ్చటించిన పాన్ఇండియా స్టార్ ప్రభాస్
(2 / 6)
అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో ముచ్చటించిన పాన్ఇండియా స్టార్ ప్రభాస్
బాలయ్య టాక్ షోకు విచ్చేసిన మ్యాచో స్టార్ గోపీచంద్
(3 / 6)
బాలయ్య టాక్ షోకు విచ్చేసిన మ్యాచో స్టార్ గోపీచంద్
ఇటీవల జరిగిన అన్‌స్టాపబుల్ షోలో అగ్రనిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ పాల్గొనగా ఆరో ఎపిసోడ్ కోసం ప్రభాస్, గోపిచంద్ వచ్చారు. 
(4 / 6)
ఇటీవల జరిగిన అన్‌స్టాపబుల్ షోలో అగ్రనిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ పాల్గొనగా ఆరో ఎపిసోడ్ కోసం ప్రభాస్, గోపిచంద్ వచ్చారు. 
ఆదివారం నాడే వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి, 
(5 / 6)
ఆదివారం నాడే వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి, 
అన్‌స్టాపబుల్ 2లో బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అదరగొట్టారు. 
(6 / 6)
అన్‌స్టాపబుల్ 2లో బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అదరగొట్టారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి