తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde: జిగేల్‌మంటున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Pooja Hegde: జిగేల్‌మంటున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్

16 December 2023, 13:53 IST

Pooja Hegde Latest Silver Colour Dress Pics: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా స్లీవ్‌లెస్ సిల్వర్ కలర్ డ్రెస్సులో ఘాటుగా పోజులిచ్చింది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Pooja Hegde Latest Silver Colour Dress Pics: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా స్లీవ్‌లెస్ సిల్వర్ కలర్ డ్రెస్సులో ఘాటుగా పోజులిచ్చింది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
మోడలింగ్‌లో రాణించిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే అడుగుపెట్టింది. 
(1 / 5)
మోడలింగ్‌లో రాణించిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే అడుగుపెట్టింది. (Instagram)
అల వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు సంపాదించింది పూజా హెగ్డే. 
(2 / 5)
అల వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు సంపాదించింది పూజా హెగ్డే. (Instagram)
రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్ హీరోయిన్‌గా పూజా హెగ్జే పేరు తెచ్చుకుంది.  
(3 / 5)
రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్ హీరోయిన్‌గా పూజా హెగ్జే పేరు తెచ్చుకుంది.  (Instagram)
హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  
(4 / 5)
హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  (Instagram)
ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఘాటుగా అందాలు ఆరబోసింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
(5 / 5)
ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఘాటుగా అందాలు ఆరబోసింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి