తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde Photoshoot: ప్రిన్సెస్ లుక్‌లో పూజాహెగ్డే - బుట్ట‌బొమ్మ ఫొటోలు వైర‌ల్‌

Pooja Hegde Photoshoot: ప్రిన్సెస్ లుక్‌లో పూజాహెగ్డే - బుట్ట‌బొమ్మ ఫొటోలు వైర‌ల్‌

10 January 2024, 13:21 IST

pooja hegde photoshoot: అచ్చం యువ‌రాణిలా మారిపోయింది బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పూజాహెగ్డే కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

మంగ‌ళ‌వారం ఓ పెళ్లి వేడుక‌లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసింది పూజాహెగ్డే. ఈ ఫొటోల్లో క్యూట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను క‌ట్టిప‌డేసింది.
(1 / 5)

గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న పూజాహెగ్డే బ్రేక్ టైమ్‌ను ఫ్యామిలీకే ఎక్కువ‌గా కేటాయిస్తోంది. టూర్స్‌తో సంతోషంగా గ‌డుపుతోంది. 
(2 / 5)

కోలీవుడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీతో పూజాహెగ్డే ఓటీటీలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
(3 / 5)

ప్ర‌స్తుతం హిందీలో షాహిద్ క‌పూర్‌తో దేవా అనే సినిమా చేస్తోంది పూజాహెగ్డే.  ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో దేవా మూవీ రిలీజ్ కాబోతోంది. 
(4 / 5)

తెలుగు తెర‌పై పూజాహెగ్డే క‌నిపించి ఏడాదిన్న‌ర అవుతోంది. 2022లో రిలీజైన ఆచార్య త‌ర్వాత తెలుగులో సినిమా చేయ‌లేదు పూజాహెగ్డే. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి