తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde In Bold Look: బోల్డ్ లుక్‌లో మెరిసిన బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే

Pooja Hegde in Bold Look: బోల్డ్ లుక్‌లో మెరిసిన బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే

20 October 2022, 12:49 IST

Pooja Hegde in Bold Look: సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు బాలీవుడ్‌లో నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది పూజాహెగ్డే. ఐర‌న్ లెగ్ అనే ముద్రతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ల‌క్కీస్టార్ గా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. పాత్ర‌ల ప‌రంగానే కాకుండా ఫ్యాష‌న్స్ విష‌యంలో ట్రెండీగా ఆలోచిస్తుంటుంది పూజాహెగ్డే.

మిర్ర‌ర్ డిజైన్‌డ్ సిల్వ‌ర్‌ క‌ల‌ర్ గౌన్ ధ‌రించి ట్రెండీ లుక్‌లో క‌నిపిస్తోన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది పూజాహెగ్డే.
(1 / 5)

పూజాహెగ్డే అందాన్ని ఈ డ్రెస్ రెట్టింపు చేసింద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(2 / 5)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌తో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా చేస్తోంది పూజాహెగ్డే.
(3 / 5)

ర‌ణ్‌వీర్‌సింగ్‌, రోహిత్‌శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స‌ర్కాస్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది.
(4 / 5)

తెలుగులో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో మ‌హేష్‌బాబుకు జోడీగా క‌నిపించ‌నుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి