తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde: రెడ్ హాట్ లుక్‌లో పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలు అదరహో

Pooja Hegde: రెడ్ హాట్ లుక్‌లో పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలు అదరహో

03 February 2024, 15:19 IST

Pooja Hegde Latest Hot Pics: తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా రెడ్ హాట్ లుక్‌లో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. డిజైనర్ అర్పిత మెహతా తయారు చేయిన రెడ్ కలర్ మిర్రర్ లెహంగాలో పూజా హెగ్డే వయ్యారంగా పోజులిచ్చింది. అందాలతో ఆకట్టుకున్న పూజా హెగ్డే లెటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde Latest Hot Pics: తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా రెడ్ హాట్ లుక్‌లో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. డిజైనర్ అర్పిత మెహతా తయారు చేయిన రెడ్ కలర్ మిర్రర్ లెహంగాలో పూజా హెగ్డే వయ్యారంగా పోజులిచ్చింది. అందాలతో ఆకట్టుకున్న పూజా హెగ్డే లెటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మోడలింగ్‌లో రాణించిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే అడుగుపెట్టింది. 
(1 / 6)
మోడలింగ్‌లో రాణించిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే అడుగుపెట్టింది. (Instagram)
అల వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు సంపాదించింది పూజా హెగ్డే. 
(2 / 6)
అల వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు సంపాదించింది పూజా హెగ్డే. (Instagram)
రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్ హీరోయిన్‌గా పూజా హెగ్జే పేరు తెచ్చుకుంది.  
(3 / 6)
రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్ హీరోయిన్‌గా పూజా హెగ్జే పేరు తెచ్చుకుంది.  (Instagram)
గుంటూరు కారం సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన పూజా హెగ్డే అందులో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 
(4 / 6)
గుంటూరు కారం సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన పూజా హెగ్డే అందులో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. (Instagram)
హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  
(5 / 6)
హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  (Instagram)
ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలు ఆరబోసింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
(6 / 6)
ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలు ఆరబోసింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి