తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde Half Saree: లంగా ఓణీలో నెమలిలా హొయలు పోతున్న పూజా హెగ్డే.. ధర మాత్రం చాలా ఘాటే

Pooja Hegde half saree: లంగా ఓణీలో నెమలిలా హొయలు పోతున్న పూజా హెగ్డే.. ధర మాత్రం చాలా ఘాటే

23 January 2024, 8:50 IST

Pooja Hegde half saree: టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే లంగా ఓణీలో కనిపించి మురిపించింది. నెమలి ఆకుపచ్చ, గులాబీ రంగు ఉన్న ఈ లంగా ఓణీలో పూజా చాలా అందంగా కనిపించింది.

Pooja Hegde half saree: టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే లంగా ఓణీలో కనిపించి మురిపించింది. నెమలి ఆకుపచ్చ, గులాబీ రంగు ఉన్న ఈ లంగా ఓణీలో పూజా చాలా అందంగా కనిపించింది.
Pooja Hegde half saree: పూజా హెగ్డే లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తోనే కాదు ఇలా లంగా ఓణీతోనూ అభిమానులను కట్టి పడేయగలనని మరోసారి నిరూపించింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా గ్రీన్, పింక్ కలర్స్ లో ఉన్న హాఫ్ శారీ ఫొటోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది.
(1 / 6)
Pooja Hegde half saree: పూజా హెగ్డే లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తోనే కాదు ఇలా లంగా ఓణీతోనూ అభిమానులను కట్టి పడేయగలనని మరోసారి నిరూపించింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా గ్రీన్, పింక్ కలర్స్ లో ఉన్న హాఫ్ శారీ ఫొటోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది.(Instagram/@hegdepooja)
Pooja Hegde half saree: సోమవారం (జనవరి 22) పూజా హెగ్డే ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. టుట్టి ఫ్రుట్టి క్యూటీ పట్టూటీ అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలు షేర్ చేయడం విశేషం.
(2 / 6)
Pooja Hegde half saree: సోమవారం (జనవరి 22) పూజా హెగ్డే ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. టుట్టి ఫ్రుట్టి క్యూటీ పట్టూటీ అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలు షేర్ చేయడం విశేషం.(Instagram/@hegdepooja)
Pooja Hegde half saree: మోచేయి వరకూ స్లీవ్స్, వీ నెక్ బ్లౌజ్ తోపాటు ఆమె ఓణీ కూడా నెమలి ఆకుపచ్చ రంగులో ఉండగా.. లెహెంగా మాత్రం పింక్ కలర్ లో ఉంది.
(3 / 6)
Pooja Hegde half saree: మోచేయి వరకూ స్లీవ్స్, వీ నెక్ బ్లౌజ్ తోపాటు ఆమె ఓణీ కూడా నెమలి ఆకుపచ్చ రంగులో ఉండగా.. లెహెంగా మాత్రం పింక్ కలర్ లో ఉంది.(Instagram/@hegdepooja)
Pooja Hegde half saree: పూజా హెగ్డే ఈ లంగా ఓణీలో చాలా సింపుల్ గా, గార్జియస్ గా కనిపిస్తున్నా.. దీని ధర మాత్రం చాలా ఘాటే. ఈ లంగా ఓణీ ధర ఏకంగా రూ.1.39 లక్షలు కావడం విశేషం. రా మ్యాంగో బ్రాండ్ ఈ లంగా ఓణీ తయారు చేసింది.
(4 / 6)
Pooja Hegde half saree: పూజా హెగ్డే ఈ లంగా ఓణీలో చాలా సింపుల్ గా, గార్జియస్ గా కనిపిస్తున్నా.. దీని ధర మాత్రం చాలా ఘాటే. ఈ లంగా ఓణీ ధర ఏకంగా రూ.1.39 లక్షలు కావడం విశేషం. రా మ్యాంగో బ్రాండ్ ఈ లంగా ఓణీ తయారు చేసింది.(Instagram/@hegdepooja)
Pooja Hegde half saree: ఈ లంగా ఓణీకి తగిన జువెలరీతో వింటేజ్ లుక్ లో పూజా అదరగొట్టింది. సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ తాన్యా ఘార్వీ ఆమెనిలా తయారు చేసింది.
(5 / 6)
Pooja Hegde half saree: ఈ లంగా ఓణీకి తగిన జువెలరీతో వింటేజ్ లుక్ లో పూజా అదరగొట్టింది. సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ తాన్యా ఘార్వీ ఆమెనిలా తయారు చేసింది.(Instagram/@hegdepooja)
Pooja Hegde half saree: ఈ మధ్యే తెలుగు తెరకు దూరమైన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య గుంటూరు కారం మూవీలో ఛాన్స్ వచ్చినా.. చివరి నిమిషంలో తప్పుకున్న విషయం తెలిసిందే.
(6 / 6)
Pooja Hegde half saree: ఈ మధ్యే తెలుగు తెరకు దూరమైన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య గుంటూరు కారం మూవీలో ఛాన్స్ వచ్చినా.. చివరి నిమిషంలో తప్పుకున్న విషయం తెలిసిందే.(Instagram/@hegdepooja)

    ఆర్టికల్ షేర్ చేయండి