తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ganga Vilas Cruise: గంగా విలాస్ క్రూయిజ్.. విశేషాలు చూద్దాం రండి

Ganga vilas cruise: గంగా విలాస్ క్రూయిజ్.. విశేషాలు చూద్దాం రండి

13 January 2023, 9:19 IST

Ganga vilas cruise: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ఈరోజు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మీదుగా 3,200 కి.మీ. ప్రయాణం చేస్తుంది. వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ చేరుకుంటుంది.

  • Ganga vilas cruise: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ఈరోజు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మీదుగా 3,200 కి.మీ. ప్రయాణం చేస్తుంది. వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ చేరుకుంటుంది.
మూడు అంతస్తుల గంగా విలాస్ క్రూయిజ్ బనారస్ ఘాట్ వద్దకు చేరుకుంది. రేపు ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు.
(1 / 7)
మూడు అంతస్తుల గంగా విలాస్ క్రూయిజ్ బనారస్ ఘాట్ వద్దకు చేరుకుంది. రేపు ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు.
క్రూయిజ్‌లో సాధారణ గదులు కాకుండా 18 సూట్‌లు కూడా ఉన్నాయి. ఒక సూట్‌లో ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు..
(2 / 7)
క్రూయిజ్‌లో సాధారణ గదులు కాకుండా 18 సూట్‌లు కూడా ఉన్నాయి. ఒక సూట్‌లో ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు..
హోటళ్ల మాదిరిగానే ఇక్కడ కూడా లాబీ ఆకర్షణీయమైన లాబీ ఉంటుంది. సోఫాలు, ఆకర్షణీయమైన కుర్చీలు ఉన్నాయి.
(3 / 7)
హోటళ్ల మాదిరిగానే ఇక్కడ కూడా లాబీ ఆకర్షణీయమైన లాబీ ఉంటుంది. సోఫాలు, ఆకర్షణీయమైన కుర్చీలు ఉన్నాయి.
పర్యాటకుల కోసం అల్పాహారం అందుబాటులో ఉంటుంది. బఫే విధానంలో ఆహారం అందించేందుకు ప్రత్యేక రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది
(4 / 7)
పర్యాటకుల కోసం అల్పాహారం అందుబాటులో ఉంటుంది. బఫే విధానంలో ఆహారం అందించేందుకు ప్రత్యేక రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది
50 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో పర్యాటకులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్ కూడా ఉంది.
(5 / 7)
50 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో పర్యాటకులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్ కూడా ఉంది.
గదులు, సూట్‌లకు వెళ్లే దారి ఆకర్షణీయమైన రంగులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
(6 / 7)
గదులు, సూట్‌లకు వెళ్లే దారి ఆకర్షణీయమైన రంగులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
క్రూజ్ బాహ్య, లోపలి భాగం ఎంత విలాసవంతంగా ఉందో పై భాగం కూడా అంతే అందంగా ఉంటుంది.
(7 / 7)
క్రూజ్ బాహ్య, లోపలి భాగం ఎంత విలాసవంతంగా ఉందో పై భాగం కూడా అంతే అందంగా ఉంటుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి