తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pm Modi: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు

PM Modi: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు

05 April 2024, 16:12 IST

PM Modi: ఈ లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తొలి సారి పాల్గొన్నారు. కూచ్ బిహార్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు.

  • PM Modi: ఈ లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తొలి సారి పాల్గొన్నారు. కూచ్ బిహార్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో జరిగిన తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
(1 / 8)
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో జరిగిన తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.(ANI )
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కూచ్ బెహార్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిమాని చిత్రించిన చిత్రపటాన్ని చూపిస్తున్న దృశ్యం
(2 / 8)
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కూచ్ బెహార్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిమాని చిత్రించిన చిత్రపటాన్ని చూపిస్తున్న దృశ్యం(ANI)
కూచ్ బెహార్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించారు.
(3 / 8)
కూచ్ బెహార్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించారు.(ANI )
ప్రధాని మోదీ పాల్గొంటున్న సభకు భారీగా హాజరైన కూచ్ బెహార్ ప్రజలు.
(4 / 8)
ప్రధాని మోదీ పాల్గొంటున్న సభకు భారీగా హాజరైన కూచ్ బెహార్ ప్రజలు.(PM Modi X)
బీహార్ లోని జముయిలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరైన మహిళలు.
(5 / 8)
బీహార్ లోని జముయిలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరైన మహిళలు.(PM Modi X)
పశ్చిమబెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభకు హాజరైన మహిళలు.
(6 / 8)
పశ్చిమబెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభకు హాజరైన మహిళలు.(PTI)
ఉత్తర బెంగాల్లోని కూచ్ బిహార్ తో పాటు అలీపుర్దువార్, జల్పాయిగురిలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. 
(7 / 8)
ఉత్తర బెంగాల్లోని కూచ్ బిహార్ తో పాటు అలీపుర్దువార్, జల్పాయిగురిలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. (PTI)
పశ్చిమ బెంగాల్ లో 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 
(8 / 8)
పశ్చిమ బెంగాల్ లో 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. (PM Modi X)

    ఆర్టికల్ షేర్ చేయండి