తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wagner Mutiny: మాస్కో వైపు దూసుకువస్తున్న వాగ్నర్ గ్రూప్ దళాలు

Wagner mutiny: మాస్కో వైపు దూసుకువస్తున్న వాగ్నర్ గ్రూప్ దళాలు

24 June 2023, 20:52 IST

రష్యా మిలటరీ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ దళాలు.. మాస్కో వైపు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే రష్యాలోని రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నాయి.

రష్యా మిలటరీ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ దళాలు.. మాస్కో వైపు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే రష్యాలోని రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నాయి.
సెయింట్ పీటర్స్ బర్గ్ లోని వాగ్నర్ గ్రూప్ ఆఫీస్ వద్ద సాయుధ పోలీసుల పహారా
(1 / 9)
సెయింట్ పీటర్స్ బర్గ్ లోని వాగ్నర్ గ్రూప్ ఆఫీస్ వద్ద సాయుధ పోలీసుల పహారా(AP)
సెయింట్ పీటర్స్ బర్గ్ లో వాగ్నర్ గ్రూప్ లో జాయిన్ కావాలంటూ ఉన్న ప్రకటన ను తొలగిస్తున్న సిబ్బంది
(2 / 9)
సెయింట్ పీటర్స్ బర్గ్ లో వాగ్నర్ గ్రూప్ లో జాయిన్ కావాలంటూ ఉన్న ప్రకటన ను తొలగిస్తున్న సిబ్బంది(REUTERS)
మాస్కో వైపు వస్తున్న వార్నర్ గ్రూప్ సైన్యం
(3 / 9)
మాస్కో వైపు వస్తున్న వార్నర్ గ్రూప్ సైన్యం(AP)
 రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలదోయడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ప్రకటిస్తున్న వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్
(4 / 9)
 రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలదోయడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ప్రకటిస్తున్న వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్(AFP)
మాస్కో వైపు వస్తున్న వాగ్నర్ గ్రూప్ సైనికుడు
(5 / 9)
మాస్కో వైపు వస్తున్న వాగ్నర్ గ్రూప్ సైనికుడు(REUTERS)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ సైనికులు
(6 / 9)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ సైనికులు(REUTERS)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ జెండాతో ఆ ప్రైవేటు సైన్యం మద్ధతుదారుడు
(7 / 9)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ జెండాతో ఆ ప్రైవేటు సైన్యం మద్ధతుదారుడు(REUTERS)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ సైనికుల పహారా
(8 / 9)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ సైనికుల పహారా(REUTERS)
రష్యాలోని వొరొనెజ్ లో వాగ్నర్ గ్రూప్ పేల్చివేసిన ఆయిల్ డిపో.
(9 / 9)
రష్యాలోని వొరొనెజ్ లో వాగ్నర్ గ్రూప్ పేల్చివేసిన ఆయిల్ డిపో.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి