తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Delhi Rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు

Delhi rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు

28 July 2023, 20:01 IST

దేశ రాజధాని ఢిల్లీ, ఆ పరిసర ప్రాంతాలను వరుణుడు వదలడం లేదు. గత వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాజధాని వాసులను వణికిస్తున్నాడు.

దేశ రాజధాని ఢిల్లీ, ఆ పరిసర ప్రాంతాలను వరుణుడు వదలడం లేదు. గత వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాజధాని వాసులను వణికిస్తున్నాడు.
సివిల్ లైన్స్, లక్ష్మి నగర్, లజ్ పత్ నగర్ ల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది.
(1 / 5)
సివిల్ లైన్స్, లక్ష్మి నగర్, లజ్ పత్ నగర్ ల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది.(RajkRaj/ Hindustan Times)
ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఇండియా గేట్ వద్ద వర్షం దృశ్యం
(2 / 5)
ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఇండియా గేట్ వద్ద వర్షం దృశ్యం(Vipin Kumar/ Hindustan Times)
వర్షం నుంచి తప్పించుకోవడం కోసం పాలిథీన్ కవర్ లో తల దాచుకున్న దృశ్యం.
(3 / 5)
వర్షం నుంచి తప్పించుకోవడం కోసం పాలిథీన్ కవర్ లో తల దాచుకున్న దృశ్యం.(Vipin Kumar/ Hindustan Times)
వర్షంలో వాహనదారుల ఇక్కట్లు. ఇంత వర్షంలోనూ శుభవార్త ఏంటంటే ఢిల్లీ వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం అది సంతృప్తికర స్థాయిలో ఉంది.
(4 / 5)
వర్షంలో వాహనదారుల ఇక్కట్లు. ఇంత వర్షంలోనూ శుభవార్త ఏంటంటే ఢిల్లీ వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం అది సంతృప్తికర స్థాయిలో ఉంది.(RajkRaj/ Hindustan Times)
ఢిల్లీలోని ఐటీఓ చౌక్ వద్ద భారీ వర్షంలో వెళ్తున్న వాహనదారులు
(5 / 5)
ఢిల్లీలోని ఐటీఓ చౌక్ వద్ద భారీ వర్షంలో వెళ్తున్న వాహనదారులు(RajkRaj/ Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి