తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయా? కారణాలు ఏమిటి?

నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయా? కారణాలు ఏమిటి?

26 December 2023, 11:42 IST

Periods twice in a month: సాధారణంగా ప్రతి మహిళకు నెలకోసారి నెలసరి వస్తుంది. కానీ కొందరికి రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

  • Periods twice in a month: సాధారణంగా ప్రతి మహిళకు నెలకోసారి నెలసరి వస్తుంది. కానీ కొందరికి రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నెలసరి ప్రతి నెలా ఒకసారి మాత్రమే రావాలి. అలా వస్తే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. కానీ కొందరిలో రెండు సార్లు వచ్చే అవకాశం ఉంది. 
(1 / 6)
నెలసరి ప్రతి నెలా ఒకసారి మాత్రమే రావాలి. అలా వస్తే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. కానీ కొందరిలో రెండు సార్లు వచ్చే అవకాశం ఉంది. (Pixabay)
నెలకు రెండుసార్లు నెలసరి వచ్చే విపరీతమైన సమస్యలు వస్తాయి. తీవ్రంగా నొప్పి వస్తుంది. కొంతమంది మంచం నుంచి లేవలేరు కూడా. ఇలా రెండుసార్లు నెలసరి రావడానికి కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. 
(2 / 6)
నెలకు రెండుసార్లు నెలసరి వచ్చే విపరీతమైన సమస్యలు వస్తాయి. తీవ్రంగా నొప్పి వస్తుంది. కొంతమంది మంచం నుంచి లేవలేరు కూడా. ఇలా రెండుసార్లు నెలసరి రావడానికి కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. (freepik)
సాధారణంగా ఋతు చక్రం 24 నుండి 38 రోజులు ఉంటుంది. ప్రతి ఋతు చక్రం మూడు నుండి ఐదు రోజుల వరకు ఉంటుంది. ఋతుస్రావం 24 రోజుల తేడాతో ఉంటే, అది నెలలో రెండుసార్లు  రావచ్చు. 
(3 / 6)
సాధారణంగా ఋతు చక్రం 24 నుండి 38 రోజులు ఉంటుంది. ప్రతి ఋతు చక్రం మూడు నుండి ఐదు రోజుల వరకు ఉంటుంది. ఋతుస్రావం 24 రోజుల తేడాతో ఉంటే, అది నెలలో రెండుసార్లు  రావచ్చు. (Freepik)
చాలా మందికి నెలసరి ప్రారంభంలో మూడు నుండి ఐదు రోజులు బ్లీడింగ్ అవుతుంది. కొందరికి 20 రోజులకే మళ్లీ నెలసరి రావచ్చు.  32-38 రోజుల ఋతు చక్రం ఉన్నవారికి నెలకు ఇలా రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు. 
(4 / 6)
చాలా మందికి నెలసరి ప్రారంభంలో మూడు నుండి ఐదు రోజులు బ్లీడింగ్ అవుతుంది. కొందరికి 20 రోజులకే మళ్లీ నెలసరి రావచ్చు.  32-38 రోజుల ఋతు చక్రం ఉన్నవారికి నెలకు ఇలా రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు. (freepik)
వైద్యులు చెబుతున్న ప్రకారం, నెలకు రెండుసార్లు బహిష్టు రావడానికి కారణం PCOS. PCOS పూర్తి పేరు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. అలాగే, థైరాయిడ్ సమస్యలు,  హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఇలా రెండు సార్లు నెలసరులు రావచ్చు. 
(5 / 6)
వైద్యులు చెబుతున్న ప్రకారం, నెలకు రెండుసార్లు బహిష్టు రావడానికి కారణం PCOS. PCOS పూర్తి పేరు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. అలాగే, థైరాయిడ్ సమస్యలు,  హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఇలా రెండు సార్లు నెలసరులు రావచ్చు. (freepik)
పాలీమెనోరియా  అనే సమస్య వల్ల కూడా ఇలా జరుగుతుంది.  ఇది రెండు రుతుచక్రాల మధ్య విరామాన్ని దాదాపు 21 రోజులకు తగ్గిస్తుంది. అంటే పీరియడ్స్ మిగతా వారి కంటే త్వరగా వస్తాయి. ఇలాంటి సమస్య ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 
(6 / 6)
పాలీమెనోరియా  అనే సమస్య వల్ల కూడా ఇలా జరుగుతుంది.  ఇది రెండు రుతుచక్రాల మధ్య విరామాన్ని దాదాపు 21 రోజులకు తగ్గిస్తుంది. అంటే పీరియడ్స్ మిగతా వారి కంటే త్వరగా వస్తాయి. ఇలాంటి సమస్య ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. (freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి