ICRISAT : ఇక్రిశాట్ లో విదేశీ శాస్త్రవేత్తలు, శనగ పంటల పరిశోధనలపై ఆరా
Published Feb 12, 2024 07:23 PM IST
CRISAT : ప్రపంచ వ్యాప్తంగా శనగ పంటల (Chickpea) పైన పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో ఉన్న ఇక్రిశాట్ లో పెంచుతున్న వివిధ రకాల శనగ పంటలను పరిశీలించారు. ఇక్రిశాట్ లో శనగ పంటలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో మాట్లాడి వారు చేస్తున్న పరిశోధన గురించి తెలుసుకున్నారు.
- CRISAT : ప్రపంచ వ్యాప్తంగా శనగ పంటల (Chickpea) పైన పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో ఉన్న ఇక్రిశాట్ లో పెంచుతున్న వివిధ రకాల శనగ పంటలను పరిశీలించారు. ఇక్రిశాట్ లో శనగ పంటలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో మాట్లాడి వారు చేస్తున్న పరిశోధన గురించి తెలుసుకున్నారు.