తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ori Devuda Diwali Daawat Event: ఓరి దేవుడా ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ హీరోస్ హంగామా

Ori Devuda Diwali Daawat Event: ఓరి దేవుడా ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ హీరోస్ హంగామా

20 October 2022, 10:14 IST

విశ్వ‌క్‌సేన్‌, మిథిలా పాల్క‌ర్‌, ఆశాభ‌ట్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఓరి దేవుడా సినిమా దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అగ్ర హీరో వెంక‌టేష్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో దీపావ‌ళి దావ‌త్ పేరుతో చిత్ర యూనిట్ స్పెష‌ల్ ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌లోని యువ హీరోలంద‌రూ ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌ల‌లో హాజ‌రై సంద‌డి చేశారు.

ఆకాష్ పూరి, ఆది సాయికుమార్‌, విశ్వ‌క్‌సేన్‌, సందీప్‌కిష‌న్‌, కార్తికేయ‌, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అల్ల‌రి న‌రేష్‌
(1 / 5)

మిథిలా పాల్క‌ర్‌
(2 / 5)
మిథిలా పాల్క‌ర్‌
ఆశాభ‌ట్‌
(3 / 5)
ఆశాభ‌ట్‌
అల్ల‌రి న‌రేష్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టిస్తున్న సందీప్‌కిష‌న్‌
(4 / 5)
అల్ల‌రి న‌రేష్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టిస్తున్న సందీప్‌కిష‌న్‌
వెంక‌టేష్ కాకుమాను, అశ్వ‌త్ మారిముత్తు, విశ్వ‌క్‌సేన్‌, అల్ల‌రి న‌రేష్, ఆశాభ‌ట్‌, మిథిలా పాల్క‌ర్‌
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి