తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Oneplus 12 : వన్​ప్లస్​ 12 కోసం వెయిట్​ చేస్తున్నారా? లాంచ్​ డేట్​ ఫిక్స్​..

OnePlus 12 : వన్​ప్లస్​ 12 కోసం వెయిట్​ చేస్తున్నారా? లాంచ్​ డేట్​ ఫిక్స్​..

20 November 2023, 11:50 IST

OnePlus 12 : వన్​ప్లస్​ 12 స్మార్ట్​ఫోన్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ మోడల్​ లాంచ్​కు సంబంధించిన కీలక అప్డేట్​ వచ్చింది. ఆ వివరాలు..

  • OnePlus 12 : వన్​ప్లస్​ 12 స్మార్ట్​ఫోన్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ మోడల్​ లాంచ్​కు సంబంధించిన కీలక అప్డేట్​ వచ్చింది. ఆ వివరాలు..
చైనాలో డిసెంబర్​ 4న జరగనున్న ఈవెంట్​లో.. వన్​ప్లస్​ 12ని లాంచ్​ చేయనుంది సంస్థ. కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్​ఫోన్​ను రివీల్​ చేయనుంది.
(1 / 5)
చైనాలో డిసెంబర్​ 4న జరగనున్న ఈవెంట్​లో.. వన్​ప్లస్​ 12ని లాంచ్​ చేయనుంది సంస్థ. కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్​ఫోన్​ను రివీల్​ చేయనుంది.(Representative image)
ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ వస్తుందని సమచారం. సోనీ సరికొత్త ఎల్​వైటీ- టీ808 ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రావైడ్​, 64ఎంపీ ఓమ్నీవిజన్​ ఓవీ64బీ టెలిఫొటో కెమెరా రేర్​లో వస్తాయి. ఫ్రెంట్​లో 32ఎంపీ కెమెరా వచ్చే అవకాశం ఉంది.
(2 / 5)
ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ వస్తుందని సమచారం. సోనీ సరికొత్త ఎల్​వైటీ- టీ808 ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రావైడ్​, 64ఎంపీ ఓమ్నీవిజన్​ ఓవీ64బీ టెలిఫొటో కెమెరా రేర్​లో వస్తాయి. ఫ్రెంట్​లో 32ఎంపీ కెమెరా వచ్చే అవకాశం ఉంది.(Representative image)
ఈ వన్​ప్లస్​ 12లో 6.82 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుందట. ఇందులో ఇన్నోవేటివ్​ ఓరియెంటల్​ స్క్రీన్​ అనే ఫీచర్​ కొత్తగా వస్తుందని సమాచారం.
(3 / 5)
ఈ వన్​ప్లస్​ 12లో 6.82 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుందట. ఇందులో ఇన్నోవేటివ్​ ఓరియెంటల్​ స్క్రీన్​ అనే ఫీచర్​ కొత్తగా వస్తుందని సమాచారం.(Representative image)
ఈ వన్​ప్లస్​ 12లో 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఉంటుందని తెలుస్తోంది. 5,400ఎంఏహెచ్​ బ్యాటరీ, 100వాట్​ వయర్డ్​, 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ కెపాసిటీ దీని సొంతం.
(4 / 5)
ఈ వన్​ప్లస్​ 12లో 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఉంటుందని తెలుస్తోంది. 5,400ఎంఏహెచ్​ బ్యాటరీ, 100వాట్​ వయర్డ్​, 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ కెపాసిటీ దీని సొంతం.(Representative image)
ఈ మోడల్​.. ఆడ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​ 14పై పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన ఇతర ఫీచర్స్​, ధర వంటి పూర్తి వివరాలు లాంచ్​ టైమ్​లో తెలుస్తాయి.
(5 / 5)
ఈ మోడల్​.. ఆడ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​ 14పై పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన ఇతర ఫీచర్స్​, ధర వంటి పూర్తి వివరాలు లాంచ్​ టైమ్​లో తెలుస్తాయి.(Representative image)

    ఆర్టికల్ షేర్ చేయండి