తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nyc Flooding: జల దిగ్బంధంలో న్యూయార్క్ నగరం

NYC Flooding: జల దిగ్బంధంలో న్యూయార్క్ నగరం

30 September 2023, 17:14 IST

NYC Flooding: అమెరికాలోని న్యూయార్క్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సబ్ వే ల్లోకి, విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. నగరంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని మేయర్ హెచ్చరించారు.

NYC Flooding: అమెరికాలోని న్యూయార్క్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సబ్ వే ల్లోకి, విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. నగరంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని మేయర్ హెచ్చరించారు.
న్యూయార్క్ లో ప్రజా రవాణాకు ప్రాణాధారమైన సబ్ వే సిస్టమ్ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. సబ్ వేల్లోకి వరద నీరు చేరింది. కనాటికట్, న్యూజెర్సీ, లాంగ్ ఐలండ్ ల్లోనూ వరద ఉదృతి ఉంది.
(1 / 5)
న్యూయార్క్ లో ప్రజా రవాణాకు ప్రాణాధారమైన సబ్ వే సిస్టమ్ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. సబ్ వేల్లోకి వరద నీరు చేరింది. కనాటికట్, న్యూజెర్సీ, లాంగ్ ఐలండ్ ల్లోనూ వరద ఉదృతి ఉంది.(REUTERS)
మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
(2 / 5)
మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. (Getty Images via AFP)
న్యూయార్క్ నగరంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నగరాలను కలిపే రహదారులు కొన్ని తెగిపోయాయి. న్యూయార్క్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. 
(3 / 5)
న్యూయార్క్ నగరంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నగరాలను కలిపే రహదారులు కొన్ని తెగిపోయాయి. న్యూయార్క్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. (AP)
న్యూయార్క్ లో జలమయమైన ఒక రహదారి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
(4 / 5)
న్యూయార్క్ లో జలమయమైన ఒక రహదారి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.(AP)
జలమయమైన రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూల్ బస్సు. బ్రూక్లిన్ లో రాత్రి 18.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 
(5 / 5)
జలమయమైన రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూల్ బస్సు. బ్రూక్లిన్ లో రాత్రి 18.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. (REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి