తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Snow Fall: ఉత్తర భారతంలో ఆకాశం నుంచి రాలిపడుతున్న మంచు పూల సౌందర్యం..

Snow fall: ఉత్తర భారతంలో ఆకాశం నుంచి రాలిపడుతున్న మంచు పూల సౌందర్యం..

16 December 2023, 20:11 IST

Snow fall: శీతాకాలం ప్రారంభం కావడంతో ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాలలో హిమపాతం దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సహా ఏడెనిమిది రాష్ట్రాల్లో మంచు కురవడం ప్రారంభమైంది. ఆకాశం నుంచి రాలి పడుతున్న ఆ మంచుపూలను చూడడం కోసం పర్యాటకులు కూడా తరలివస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా మంచు కురుస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ మంచు కురుస్తోంది. ఎక్కడ చూసినా మంచుతో కప్పబడిన కొండ, రోడ్డు, వాహనం, ఇళ్లు కనిపిస్తున్నాయి.
(1 / 7)

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ తుంగనాథ్ ఆలయ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది.
(2 / 7)

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి దగ్గర హైవే. హైవే ముందు మంచుతో కప్పబడిన కొండల వరుస ఉంది.
(3 / 7)

ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో హిమపాతం ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో మంచు కురుస్తున్నప్పటికీ  తమ విధుల్లో బిజీగా ఉన్న ఆర్మీ సిబ్బంది.
(4 / 7)

మంచు పూల వానకు జమ్మూ కాశ్మీర్‌ ప్రసిద్ధి. ఈ ప్రాంతమంతా శీతాకాలం హిమపాతంతో మునిగిపోతుంది. మంచు కమ్మిన మొక్క చిత్రమిది.
(5 / 7)

సిక్కిం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచు కురుస్తున్న క్షణాలే కనిపిస్తున్నాయి. ఇళ్ళ మీద పడిన మంచు దూది తో నిండిన పై కప్పులా కనిపిస్తోంది. సిక్కింలోని ఒక చిన్న పట్టణంలో దృశ్యం.
(6 / 7)

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కింలో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. సిక్కింలోని రావంగ్లా నగరంలో దృశ్యం.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి