తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం - ఎంత మంది వేశారంటే..?

AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం - ఎంత మంది వేశారంటే..?

25 April 2024, 16:46 IST

Elections in AP Telangana 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 25 చివరి తేదీ కావటంతో…. చివరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీని ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….

  • Elections in AP Telangana 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 25 చివరి తేదీ కావటంతో…. చివరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీని ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….
తెలుగు రాష్ట్రాల్లో  నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు(ఏప్రిల్ 25) కావటంలో పెద్ద స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.
(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో  నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు(ఏప్రిల్ 25) కావటంలో పెద్ద స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.(Photo Source YSRCP Twitter)
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 547 మంది నుంచి నామినేష్లు దాఖలయ్యాయి.. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంది.
(2 / 7)
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 547 మంది నుంచి నామినేష్లు దాఖలయ్యాయి.. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంది.
ఏప్రిల్  29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
(3 / 7)
ఏప్రిల్  29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.(Photo Source From Twitter)
ఆంధ్రప్రదేశ్ లో చూస్తే…  25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.  మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. 
(4 / 7)
ఆంధ్రప్రదేశ్ లో చూస్తే…  25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.  మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. (Photo Source Bandi Sanjay Twitter)
ఏపీలో కూడా నామినేషన్‌ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్‌ జరగనుంది. 
(5 / 7)
ఏపీలో కూడా నామినేషన్‌ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్‌ జరగనుంది. (Photo Source TDP Twitter)
జూన్ 4వ తేదీన ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
(6 / 7)
జూన్ 4వ తేదీన ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.(Photo Source Janasena Twitter)
నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.
(7 / 7)
నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి