తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Electric Double Decker Bus: ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ బస్సు లాంచ్ చేసిన గడ్కరీ

Electric Double decker bus: ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ బస్సు లాంచ్ చేసిన గడ్కరీ

18 August 2022, 14:44 IST

Electric Double decker bus: ఎలక్ట్రిక్ వాహన రంగంలో కీలక మైలురాయి ఇది. అశోక్ లేలాండ్ తయారు చేసిన ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ బస్సును కేంద్ర రహదారుల మంత్రి నేడు ముంబైలో ప్రారంభించారు. ఆ చిత్రాలు, విశేషాలు మీకోసం..

  • Electric Double decker bus: ఎలక్ట్రిక్ వాహన రంగంలో కీలక మైలురాయి ఇది. అశోక్ లేలాండ్ తయారు చేసిన ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ బస్సును కేంద్ర రహదారుల మంత్రి నేడు ముంబైలో ప్రారంభించారు. ఆ చిత్రాలు, విశేషాలు మీకోసం..
ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు లోపలి భాగాన్ని పరిశీలిస్తున్న నితిన్ గడ్కరీ. రవాణా రంగం సుస్థిర అభివృద్ధికి తాజా ఆవిష్కరణ దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. చమురు దిగుమతుల భారం తగ్గడమే కాకుండా, తక్కువ ఖర్చుతో రవాణా సాధ్యమవుతుందని మంత్రి అన్నారు.
(1 / 5)

అశోకా లేలాండ్ తెచ్చిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు
(2 / 5)
అశోకా లేలాండ్ తెచ్చిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు
ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులో ఏసీ తదితర సౌకర్యాలను కేంద్ర మంత్రికి వివరిస్తున్న దృశ్యం
(3 / 5)
ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులో ఏసీ తదితర సౌకర్యాలను కేంద్ర మంత్రికి వివరిస్తున్న దృశ్యం
డబుల్ డెక్కర్ బస్సులో పై భాగానికి వెళ్లే దారి
(4 / 5)
డబుల్ డెక్కర్ బస్సులో పై భాగానికి వెళ్లే దారి
కేంద్ర రహదారుల మంత్రి ప్రారంభించిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు. దీనిని అశోక్ లేలాండ్ తయారు చేసింది. 
(5 / 5)
కేంద్ర రహదారుల మంత్రి ప్రారంభించిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు. దీనిని అశోక్ లేలాండ్ తయారు చేసింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి