తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Extra Ordinary Man: ఘనంగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎవరెవరూ వచ్చారంటే?

Extra Ordinary Man: ఘనంగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎవరెవరూ వచ్చారంటే?

05 December 2023, 11:51 IST

Extra Ordinary Man Pre Release Event Pics: హీరో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 8న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

డిసెంబర్ 8న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది.
(1 / 11)

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు హాజరైన డైరెక్టర్ అండ్ రైటర్ వక్కంతం వంశీ.
(2 / 11)

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ సినిమాలోని పాటలు స్టెప్పులేసిన డ్యాన్సర్. 
(3 / 11)

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నితిన్‌తో సీనియర్ నటుడు బ్రహ్మాజీ.
(4 / 11)

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కలిసి స్టెప్పులేశారు. 
(5 / 11)

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత.
(6 / 11)

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ, తన రోల్ గురించి స్పీచ్ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్. 
(7 / 11)

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నితిన్‌కు విలన్‌గా చేసిన సుదేవ్ నాయర్ స్పీచ్. 
(8 / 11)

నితిన్, శ్రీలీల నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భార్య జీవిత గురించి మాట్లాడిన రాజశేఖర్. 
(9 / 11)

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెడ్ హాట్ లుక్‌లో అట్రాక్ట్ చేసిన హీరోయిన్ శ్రీలీల.
(10 / 11)

వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నితిన్‌తో హీరోయిన్ శ్రీలీల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి