Tim Southee World Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన టిమ్ సౌథీ.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు
12 January 2024, 17:48 IST
Tim Southee World Record: టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా అతడు నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు.
- Tim Southee World Record: టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా అతడు నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు.