తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Neha Solanki: గేమ్ ఆన్ మూవీ కోసం ద‌మ్ముకొట్ట‌డం నేర్చుకున్నా నేహా సోలంకి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీక్రెట్ రివీల్‌

Neha Solanki: గేమ్ ఆన్ మూవీ కోసం ద‌మ్ముకొట్ట‌డం నేర్చుకున్నా నేహా సోలంకి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీక్రెట్ రివీల్‌

30 January 2024, 11:06 IST

సోమ‌వారం హైద‌రాబాద్‌లో గేమ్ ఆన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించి అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేసింది హీరోయిన్ నేహా సోలంకి.

డెబ్యూ మూవీ 90 ఎంఎల్‌తో పోలిస్తే గేమ్ ఆన్‌లో త‌న క్యారెక్ట‌ర్ కంప్లీట్‌గా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని నేహా సోలంకి అన్న‌ది. 
(1 / 6)

గేమ్ఆన్‌లో తాను చాలా బోల్డ్‌గా క‌నిపిస్తాన‌ని నేహా సోలంకి అన్న‌ది. ఈ క్యారెక్ట‌ర్ కోసం సిగ‌రెట్ తాగ‌డం నేర్చుకున్నాన‌ని నేహా సోలంకి అన్న‌ది. 
(2 / 6)

గేమ్ ఆన్ మూవీ ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. గేమ్ కార‌ణంగా ఓ యువ‌కుడి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నే కాన్సెప్ట్‌తో థ్రిల్ల‌ర్ మూవీగా గేమ్ ఆన్ తెర‌కెక్కుతోంది. గీతానంద్  హీరోగా న‌టిస్తోన్నాడు. 
(3 / 6)

కార్తికేయ హీరోగా న‌టించిన 90ఎంఎల్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా సోలంకి. 2019లో ఈ మూవీ రిలీజైంది. 
(4 / 6)

భాగ్‌సాలే, ఛ‌లో ప్రేమిద్దాంతో పాటు క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి హీరోగా న‌టించిన గూడుపుఠానీలో నేహా సోలంకి హీరోయిన్‌గా న‌టించింది. 
(5 / 6)

తిత్లీ అనే హిందీ సిరీస్‌తో గ‌త ఏడాది నేహా సోలంకి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి