తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే వేప ఆకులు

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే వేప ఆకులు

27 July 2023, 10:05 IST

Neem leaves health benefits in monsoon: వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. అయితే, ఈ వేప ఆకు వర్షాకాలంలో వినియోగించినప్పుడు శరీరంపై భిన్నమైన ప్రభావం చూపుతుంది. కారణం చాలా మందికి తెలియకపోవచ్చు.

  • Neem leaves health benefits in monsoon: వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. అయితే, ఈ వేప ఆకు వర్షాకాలంలో వినియోగించినప్పుడు శరీరంపై భిన్నమైన ప్రభావం చూపుతుంది. కారణం చాలా మందికి తెలియకపోవచ్చు.
వేప ఆకుల్లో చాలా గుణాలున్నాయి. వేప ఆకులు రక్తపోటును తగ్గించడం నుండి నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వర్షాకాలంలో వేప ఆకులు ఎంత ఉపయోగపడతాయో చాలా మందికి తెలియదు. 
(1 / 5)
వేప ఆకుల్లో చాలా గుణాలున్నాయి. వేప ఆకులు రక్తపోటును తగ్గించడం నుండి నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వర్షాకాలంలో వేప ఆకులు ఎంత ఉపయోగపడతాయో చాలా మందికి తెలియదు. (Freepik)
ముఖ్యంగా వర్షాకాలంలో వేప ఆకులు తినడం వల్ల ఉపయోగం ఉంది. అయితే ఇది చాలా పరిమితంగా తినాలి. ఎందుకంటే వేప ఆకులను ఎక్కువగా తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. 
(2 / 5)
ముఖ్యంగా వర్షాకాలంలో వేప ఆకులు తినడం వల్ల ఉపయోగం ఉంది. అయితే ఇది చాలా పరిమితంగా తినాలి. ఎందుకంటే వేప ఆకులను ఎక్కువగా తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. (Freepik)
వర్షాకాలం అంటే రకరకాల వ్యాధులు ప్రబలడం కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేప ఆకులు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.
(3 / 5)
వర్షాకాలం అంటే రకరకాల వ్యాధులు ప్రబలడం కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేప ఆకులు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.(Freepik)
వర్షాకాలంలో వేప ఆకులను ఉడికించి తినవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వివిధ రకాల బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ల నుండి విముక్తి పొందేందుకు దీనిని చాలా పరిమితంగా (తక్కువగా) తీసుకోవాలి.
(4 / 5)
వర్షాకాలంలో వేప ఆకులను ఉడికించి తినవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వివిధ రకాల బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ల నుండి విముక్తి పొందేందుకు దీనిని చాలా పరిమితంగా (తక్కువగా) తీసుకోవాలి.(Freepik)
అయితే వేప ఆకులను ఎక్కువగా తింటే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయి పడిపోతుంది. జీర్ణ సమస్యలు ఏర్పడే ముప్పుంది. కాబట్టి వేప ఆకులను తక్కువ మోతాదులో తినండి. అంటే రోజుకు ఒకటి లేదా రెండు ఆకులు సరిపోతాయి. దీన్ని నిత్యం తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుంది.
(5 / 5)
అయితే వేప ఆకులను ఎక్కువగా తింటే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయి పడిపోతుంది. జీర్ణ సమస్యలు ఏర్పడే ముప్పుంది. కాబట్టి వేప ఆకులను తక్కువ మోతాదులో తినండి. అంటే రోజుకు ఒకటి లేదా రెండు ఆకులు సరిపోతాయి. దీన్ని నిత్యం తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి