తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nasa Alerts About 5 Asteroids: భూమి వైపు దూసుకువస్తున్న ఐదు గ్రహ శకలాలు

NASA alerts about 5 asteroids: భూమి వైపు దూసుకువస్తున్న ఐదు గ్రహ శకలాలు

12 May 2023, 21:45 IST

NASA alerts about 5 asteroids: భూమి వైపు దూసుకువస్తున్న ఐదు గ్రహ శకలాల వివరాలను నాసా (NASA) వెల్లడించింది. త్వరలోనే ఈ ఆస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలోకి రానున్నాయి.

NASA alerts about 5 asteroids: భూమి వైపు దూసుకువస్తున్న ఐదు గ్రహ శకలాల వివరాలను నాసా (NASA) వెల్లడించింది. త్వరలోనే ఈ ఆస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలోకి రానున్నాయి.
Asteroid 2023 HT4 – ఈ గ్రహ శకలం 250 అడుగుల వెడల్పుతో ఉంది. మే 12వ తేదీననే ఈ ఆస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. సమీపంలోకి అంటే 60 లక్షల కిమీల దూరంలోకి. ప్రస్తుతం ఆ గ్రహ శకలం గంటకు 32167 వేగంతో ప్రయాణిస్తోంది.
(1 / 5)
Asteroid 2023 HT4 – ఈ గ్రహ శకలం 250 అడుగుల వెడల్పుతో ఉంది. మే 12వ తేదీననే ఈ ఆస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. సమీపంలోకి అంటే 60 లక్షల కిమీల దూరంలోకి. ప్రస్తుతం ఆ గ్రహ శకలం గంటకు 32167 వేగంతో ప్రయాణిస్తోంది.(REUTERS)
Asteroid 2023 JG – మే 13వ తేదీన ఈ ఆస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపంలోకి అంటే సుమారు 70 లక్షల కిమీల దూరంలోకి రానుంది. ప్రస్తుతం 160 అడుగుల సైజ్ లో ఉన్న ఈ గ్రహ శకలం గంటకు 54995 కిమీల వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది.
(2 / 5)
Asteroid 2023 JG – మే 13వ తేదీన ఈ ఆస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపంలోకి అంటే సుమారు 70 లక్షల కిమీల దూరంలోకి రానుంది. ప్రస్తుతం 160 అడుగుల సైజ్ లో ఉన్న ఈ గ్రహ శకలం గంటకు 54995 కిమీల వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది.(Pixabay)
Asteroid 2023 JP – 86 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ మే 14 వ తేదీన భూమికి దగ్గరగా వస్తుంది. ఈ గ్రహ శకలం భూమికి 32 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వస్తుంది. ప్రస్తుతం దీని వేగం గంటకు 27958 కిలోమీటర్లు.
(3 / 5)
Asteroid 2023 JP – 86 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ మే 14 వ తేదీన భూమికి దగ్గరగా వస్తుంది. ఈ గ్రహ శకలం భూమికి 32 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వస్తుంది. ప్రస్తుతం దీని వేగం గంటకు 27958 కిలోమీటర్లు.(Pixabay)
Asteroid 2023 JK – మే 21వ తేదీన ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుంది.219 అడుగుల భారీ గ్రహ శకలం ఇది. ఈ ఆస్టరాయిడ్ భూమికి 16 లక్షల కిమీల దూరం నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ గ్రహ శకలం గంటకు 33472 కిమీల వేగంతో ప్రయాణిస్తోంది.
(4 / 5)
Asteroid 2023 JK – మే 21వ తేదీన ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుంది.219 అడుగుల భారీ గ్రహ శకలం ఇది. ఈ ఆస్టరాయిడ్ భూమికి 16 లక్షల కిమీల దూరం నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ గ్రహ శకలం గంటకు 33472 కిమీల వేగంతో ప్రయాణిస్తోంది.(Pixabay)
Asteroid 2021 JK7 – ఇది కూడా భారీ గ్రహ శకలమే. దీని సైజ్ సుమారు 262 అడుగులు. భూమి వైపు ఇది ప్రస్తుతం గంటకు 82341 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోంది. మే 22వ తేదీన ఇది భూమికి 63 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి పక్కకు వెళ్లిపోతుంది.
(5 / 5)
Asteroid 2021 JK7 – ఇది కూడా భారీ గ్రహ శకలమే. దీని సైజ్ సుమారు 262 అడుగులు. భూమి వైపు ఇది ప్రస్తుతం గంటకు 82341 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోంది. మే 22వ తేదీన ఇది భూమికి 63 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి పక్కకు వెళ్లిపోతుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి