తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nasa: త్వరలో భూమికి అత్యంత సమీపంలోకి ఈ గ్రహ శకలాలు..

NASA: త్వరలో భూమికి అత్యంత సమీపంలోకి ఈ గ్రహ శకలాలు..

17 February 2023, 21:36 IST

రానున్న కొన్ని రోజుల్లో భూమికి అత్యంత సమీపంలోకి రానున్న ఐదు గ్రహ శకలాలపై నాసా  (NASA) సహా పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.

రానున్న కొన్ని రోజుల్లో భూమికి అత్యంత సమీపంలోకి రానున్న ఐదు గ్రహ శకలాలపై నాసా  (NASA) సహా పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.
Asteroid 2023 CA3 – Asteroid 2023 CA3 అనే పేరున్న ఈ గ్రహ శకలం భూమికి ఫిబ్రవరి 17న అత్యంత సమీపంలోకి అంటే, సుమారు 22 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి రానుంది. ఈ ఆస్టరాయిడ్ 32 నుంచి 75 అడుగుల విస్తీర్ణంతో ఉంది. ఇది భూమి వైపు ఎంత వేగంతో వస్తోందో తెలుసా? గంటకు 44751 కిమీల వేగంతో. అంటే హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ కన్నా ఎక్కువ వేగంతో. 
(1 / 5)
Asteroid 2023 CA3 – Asteroid 2023 CA3 అనే పేరున్న ఈ గ్రహ శకలం భూమికి ఫిబ్రవరి 17న అత్యంత సమీపంలోకి అంటే, సుమారు 22 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి రానుంది. ఈ ఆస్టరాయిడ్ 32 నుంచి 75 అడుగుల విస్తీర్ణంతో ఉంది. ఇది భూమి వైపు ఎంత వేగంతో వస్తోందో తెలుసా? గంటకు 44751 కిమీల వేగంతో. అంటే హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ కన్నా ఎక్కువ వేగంతో. (NASA)
Asteroid 2023 CY1 - Asteroid 2023 గ్రహ శకలం కూడా ఈరోజే అంటే ఫిబ్రవరి 17ననే భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ప్రస్తుతం ఇది 17 లక్షల కిమీల దూరంలో ఉంది. దీని వేగం గంటకు  23967 కిమీలు.
(2 / 5)
Asteroid 2023 CY1 - Asteroid 2023 గ్రహ శకలం కూడా ఈరోజే అంటే ఫిబ్రవరి 17ననే భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ప్రస్తుతం ఇది 17 లక్షల కిమీల దూరంలో ఉంది. దీని వేగం గంటకు  23967 కిమీలు.(Pixabay)
Asteroid 2023 CW2 – Asteroid 2023 CW2 అనే ఈ చిన్న ఆస్టరాయిడ్ కూడా ఫిబ్రవరి 17వ తేదీననే భూమికి సమీపంగా రానుంది. కేవలం 11 అడుగుల నుంచి 23 అడుగుల మధ్య ఉన్న వెడల్పుతో ఇది గంటకు 8112 వేగంతో భూమివైపు వస్తోంది. ప్రస్తుతం ఈ గ్రహ శకలం భూమికి 6. 22 లక్షల కిమీల దూరంలో ఉంది. 
(3 / 5)
Asteroid 2023 CW2 – Asteroid 2023 CW2 అనే ఈ చిన్న ఆస్టరాయిడ్ కూడా ఫిబ్రవరి 17వ తేదీననే భూమికి సమీపంగా రానుంది. కేవలం 11 అడుగుల నుంచి 23 అడుగుల మధ్య ఉన్న వెడల్పుతో ఇది గంటకు 8112 వేగంతో భూమివైపు వస్తోంది. ప్రస్తుతం ఈ గ్రహ శకలం భూమికి 6. 22 లక్షల కిమీల దూరంలో ఉంది. (Pixabay)
Asteroid 2020 DG4 – Asteroid 2020 DG4 భూమిని సమీపిస్తున్న మరో గ్రహ శకలం ఇది. దీని సైజు సుమారు 20 అడుగుల నుంచి 45 అడుగుల మధ్య ఉంటుంది. ప్రస్తుతం ఇది భూమికి అత్యంత సమీపంల అంటే జస్ట్ 5.5 లక్షల కిమీల దూరంలో ఉంది.
(4 / 5)
Asteroid 2020 DG4 – Asteroid 2020 DG4 భూమిని సమీపిస్తున్న మరో గ్రహ శకలం ఇది. దీని సైజు సుమారు 20 అడుగుల నుంచి 45 అడుగుల మధ్య ఉంటుంది. ప్రస్తుతం ఇది భూమికి అత్యంత సమీపంల అంటే జస్ట్ 5.5 లక్షల కిమీల దూరంలో ఉంది.(Wikimedia Commons)
Asteroid 2023 CC1 –  Asteroid 2023 CC1 గ్రహ శకలం ఫిబ్రవరి 18వ తేదీన భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. భూమి నుంచి 5.52 లక్షల కిమీల దూరంలో భూమి పక్కగా ఈ ఆస్టరాయిడ్ దూసుకుపోనుంది.
(5 / 5)
Asteroid 2023 CC1 –  Asteroid 2023 CC1 గ్రహ శకలం ఫిబ్రవరి 18వ తేదీన భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. భూమి నుంచి 5.52 లక్షల కిమీల దూరంలో భూమి పక్కగా ఈ ఆస్టరాయిడ్ దూసుకుపోనుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి