తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tarakaratna Chinna Karma Photos: తారకరత్న చిన్న కర్మ - నివాళులు అర్పించిన నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు

Tarakaratna Chinna Karma Photos: తారకరత్న చిన్న కర్మ - నివాళులు అర్పించిన నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు

23 February 2023, 8:48 IST

Tarakaratna Chinna Karma Photos: శ‌నివారం క‌న్నుమూసిన సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న చిన్న‌ క‌ర్మ బుధ‌వారం జ‌రిగింది. ఈ చిన్న‌ క‌ర్మ‌లో నంద‌మూరి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు పాల్గొని తార‌క‌ర‌త్న‌కు నివాళులు అర్పించారు.

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్‌రామ్ పాల్గొన్నారు. తార‌క‌ర‌త్న ఫొటోకు పుష్పాంజ‌లి ఘ‌టించారు. 
(1 / 4)

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో ఎన్టీఆర్ మాత్రం క‌నిపించ‌లేదు.  
(2 / 4)
తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో ఎన్టీఆర్ మాత్రం క‌నిపించ‌లేదు.  
ఈ చిన్న‌క‌ర్మ‌లో తార‌క‌ర‌త్న ఫొటోను చూసి ఆయ‌న భార్య అలేఖ్య‌రెడ్డి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 
(3 / 4)

త జ‌న‌వ‌రి 27న గుండెపోటుకు గురైన తార‌క‌ర‌త్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి క‌న్నుమూశారు. 
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి