తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rains And Floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

Rains and floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

23 September 2023, 17:45 IST

Rains and floods: మహారాష్ట్రలోని నాగపూర్ ను భారీ వర్షాలు  ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరింది. నివాస సముదాయాలు చెరువులుగా మారాయి. ఆ వివరాలు ఈ ఫోటోల్లో..

Rains and floods: మహారాష్ట్రలోని నాగపూర్ ను భారీ వర్షాలు  ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరింది. నివాస సముదాయాలు చెరువులుగా మారాయి. ఆ వివరాలు ఈ ఫోటోల్లో..
నాగపూర్ లో శనివారం భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుపోయిన దివ్యాంగ విద్యార్థులను కాపాడిన సహాయ సిబ్బంది.
(1 / 8)
నాగపూర్ లో శనివారం భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుపోయిన దివ్యాంగ విద్యార్థులను కాపాడిన సహాయ సిబ్బంది.(ANI)
నాగపూర్ లో శనివారం భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న అంబఝరి డ్యామ్.
(2 / 8)
నాగపూర్ లో శనివారం భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న అంబఝరి డ్యామ్.(ANI)
నాగపూర్ లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. 
(3 / 8)
నాగపూర్ లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. (ANI)
వరదల్లో చిక్కుకుపోయిన వాహనాల్లోని వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
(4 / 8)
వరదల్లో చిక్కుకుపోయిన వాహనాల్లోని వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.(ANI)
వరద నీటిలో మునిగిన నాగపూర్ లోని లోకల్ బస్టాండ్. 
(5 / 8)
వరద నీటిలో మునిగిన నాగపూర్ లోని లోకల్ బస్టాండ్. (ANI)
ఎడతెగని భారీ వర్షం కారణంగా నాగపూర్ లోని అంబఝరి చెరువు కట్టలు తెగి ప్రవహిస్తోంది. దాంతో, ఆ చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 
(6 / 8)
ఎడతెగని భారీ వర్షం కారణంగా నాగపూర్ లోని అంబఝరి చెరువు కట్టలు తెగి ప్రవహిస్తోంది. దాంతో, ఆ చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. (ANI)
కాలువలను తలపిస్తున్న నాగపూర్ రోడ్లు. వరదల్లో చిక్కకుపోయిన స్థానికులను కాపాడుతున్న సహాయ సిబ్బంది. 
(7 / 8)
కాలువలను తలపిస్తున్న నాగపూర్ రోడ్లు. వరదల్లో చిక్కకుపోయిన స్థానికులను కాపాడుతున్న సహాయ సిబ్బంది. (PTI)
నాగపూర్ లో శనివారం ఉదయం నుంచి మూడు గంటల వ్యవధిలో అత్యధికంగా 110 ఎంఎం వర్షాపాతం నమోదైంది.
(8 / 8)
నాగపూర్ లో శనివారం ఉదయం నుంచి మూడు గంటల వ్యవధిలో అత్యధికంగా 110 ఎంఎం వర్షాపాతం నమోదైంది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి