తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Midnight Hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

Midnight hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

01 May 2024, 15:47 IST

వెయిట్ తగ్గాలనో, ఫిట్ నెస్ సాధించాలనో డైటింగ్ ప్రారంభిస్తాం. రోజంతా కఠినంగానే డైట్ ఫాలో అవుతాం. కానీ, సాయంత్రం నుంచి క్రేవింగ్స్ ప్రారంభమవుతాయి. కంట్రోల్ తప్పి నైట్ మాత్రం డైట్ పక్కన పెట్టి నచ్చిన ఫుడ్ ను లాగిస్తుంటాం. దాంతో, మన డైట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే, ఈ టిప్స్ ఫాలో కండి.

వెయిట్ తగ్గాలనో, ఫిట్ నెస్ సాధించాలనో డైటింగ్ ప్రారంభిస్తాం. రోజంతా కఠినంగానే డైట్ ఫాలో అవుతాం. కానీ, సాయంత్రం నుంచి క్రేవింగ్స్ ప్రారంభమవుతాయి. కంట్రోల్ తప్పి నైట్ మాత్రం డైట్ పక్కన పెట్టి నచ్చిన ఫుడ్ ను లాగిస్తుంటాం. దాంతో, మన డైట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే, ఈ టిప్స్ ఫాలో కండి.
రాత్రిపూట ఆకలి కోరికలను అరికట్టడం డైట్ ప్లాన్ లో చాలా ముఖ్యమైన విషయం. ఈ రాత్రి సమయంలో ఫుడ్ తీసుకోవాలన్న కోరికను అణచివేయడానికి పోషకాహార నిపుణురాలు కరిష్మా షా కొన్ని టిప్స్ చెబుతున్నారు.
(1 / 6)
రాత్రిపూట ఆకలి కోరికలను అరికట్టడం డైట్ ప్లాన్ లో చాలా ముఖ్యమైన విషయం. ఈ రాత్రి సమయంలో ఫుడ్ తీసుకోవాలన్న కోరికను అణచివేయడానికి పోషకాహార నిపుణురాలు కరిష్మా షా కొన్ని టిప్స్ చెబుతున్నారు.(Freepik)
1. డిన్నర్ షెడ్యూల్ సెట్ చేయండి: టైమింగ్ అనేది చాలా ముఖ్యం. రాత్రి 7 లేదా 9 గంటలకు పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు మీ డిన్నర్ ను పూర్తి చేసుకోండి. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
(2 / 6)
1. డిన్నర్ షెడ్యూల్ సెట్ చేయండి: టైమింగ్ అనేది చాలా ముఖ్యం. రాత్రి 7 లేదా 9 గంటలకు పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు మీ డిన్నర్ ను పూర్తి చేసుకోండి. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.(Freepik)
2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.
(3 / 6)
2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.(Freepik)
3. రాత్రి పూట చక్కెరలు, కెఫిన్ తీసుకోవద్దు: సాయంత్రం ఆలస్యంగా చక్కెర, కెఫిన్ తీసుకోవడం మానుకోండి, ఈ రెండు ఆహారాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు, ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. మరీ తప్పదు అనుకుంటే, మంచి రాత్రి నిద్రకు తోడ్పడే స్నాక్స్ ను తీసుకోండి.
(4 / 6)
3. రాత్రి పూట చక్కెరలు, కెఫిన్ తీసుకోవద్దు: సాయంత్రం ఆలస్యంగా చక్కెర, కెఫిన్ తీసుకోవడం మానుకోండి, ఈ రెండు ఆహారాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు, ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. మరీ తప్పదు అనుకుంటే, మంచి రాత్రి నిద్రకు తోడ్పడే స్నాక్స్ ను తీసుకోండి.(Freepik)
4. ఒక వేళ చిరుతిండిని కంట్రోల్ చేసుకోలేకపోతే.. బాదం, డార్క్ చాక్లెట్, వేరుశెనగ వెన్న, పిస్తా, రైస్ క్రాకర్స్ లేదా ఒక గ్లాసు తియ్యని బాదం లేదా కొబ్బరి పాలు వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోండి.
(5 / 6)
4. ఒక వేళ చిరుతిండిని కంట్రోల్ చేసుకోలేకపోతే.. బాదం, డార్క్ చాక్లెట్, వేరుశెనగ వెన్న, పిస్తా, రైస్ క్రాకర్స్ లేదా ఒక గ్లాసు తియ్యని బాదం లేదా కొబ్బరి పాలు వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోండి.(Freepik)
ఫిట్ నెస్ కోసం, వెయిట్ లాస్ కోసం డైట్ ఫాలో అయ్యేవారు నైట్ టైమ్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత తొందరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. నైట్ సమయంలో ఫుడ్ కు దూరంగా ఉండాలనుకుంటే, తొందరగా డిన్నర్ ముగించి, తొందరగా నిద్రకు ఉపక్రమించండి.
(6 / 6)
ఫిట్ నెస్ కోసం, వెయిట్ లాస్ కోసం డైట్ ఫాలో అయ్యేవారు నైట్ టైమ్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత తొందరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. నైట్ సమయంలో ఫుడ్ కు దూరంగా ఉండాలనుకుంటే, తొందరగా డిన్నర్ ముగించి, తొందరగా నిద్రకు ఉపక్రమించండి.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి