తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ms Dhoni 2008 To 2023: ధోనీ 200 నాటౌట్.. ఐపీఎల్‌లో ధోనీ జర్నీపై ఓ లుక్కేయండి

MS Dhoni 2008 To 2023: ధోనీ 200 నాటౌట్.. ఐపీఎల్‌లో ధోనీ జర్నీపై ఓ లుక్కేయండి

13 April 2023, 14:13 IST

MS Dhoni 2008 To 2023: చెన్నై చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ చారిత్రక రికార్డు సృష్టించాడు. 200 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రత్యేక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

  • MS Dhoni 2008 To 2023: చెన్నై చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ చారిత్రక రికార్డు సృష్టించాడు. 200 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రత్యేక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో 200వ సారి చెన్నైకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 
(1 / 11)
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో 200వ సారి చెన్నైకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. (CSK Twitter)
ధోనీ తర్వాత రెండో స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. హిట్ మ్యాన్ 146 మ్యాచ్‌ల్లో ముంబయికి సారథ్యం వహించాడు. ధోనీ రెండేళ్లు మినహా మిగిలిన అన్నీ సీజన్లలోనూ చెన్నైకు నాయకత్వం వహించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 214 మ్యాచ్‌లకు నేతృత్వం వహించాడు. ఇందులో 126 విజయాలు అందుకోగా.. 87 ఓటములను చూశాడు.
(2 / 11)
ధోనీ తర్వాత రెండో స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. హిట్ మ్యాన్ 146 మ్యాచ్‌ల్లో ముంబయికి సారథ్యం వహించాడు. ధోనీ రెండేళ్లు మినహా మిగిలిన అన్నీ సీజన్లలోనూ చెన్నైకు నాయకత్వం వహించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 214 మ్యాచ్‌లకు నేతృత్వం వహించాడు. ఇందులో 126 విజయాలు అందుకోగా.. 87 ఓటములను చూశాడు.(CSK Twitter)
ధోనీ కెప్టెన్సీలో చెన్నై 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
(3 / 11)
ధోనీ కెప్టెన్సీలో చెన్నై 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.(CSK Twitter)
2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2020, 2022 సీజన్లలో పేలవంగా ఆడిన సీఎస్కే కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. 
(4 / 11)
2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2020, 2022 సీజన్లలో పేలవంగా ఆడిన సీఎస్కే కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. (CSK Twitter)
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017సీజన్లలో చెన్నైపై నిషేధం వేటు పడటంతో ధోనీ పుణె సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 2017లో స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించాడు. 
(5 / 11)
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017సీజన్లలో చెన్నైపై నిషేధం వేటు పడటంతో ధోనీ పుణె సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 2017లో స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించాడు. (CSK Twitter)
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. మహీ 4482 పరుగులు చేశాడు. 
(6 / 11)
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. మహీ 4482 పరుగులు చేశాడు. (CSK Twitter)
ఐపీఎల్‌లో మొత్తం 237 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 39 సగటుతో 5004 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికగా 84 పరుగులు చేశాడు మహీ.
(7 / 11)
ఐపీఎల్‌లో మొత్తం 237 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 39 సగటుతో 5004 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికగా 84 పరుగులు చేశాడు మహీ.(CSK Twitter)
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజనే ధోనీకి ఆఖరిదని చెబుతున్నారు. మే 14న కోల్‌కతాతో జరిగే మ్యాచే ధోనీకి వీడ్కొలు మ్యాచ్‌గా చెబుతున్నారు. 
(8 / 11)
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజనే ధోనీకి ఆఖరిదని చెబుతున్నారు. మే 14న కోల్‌కతాతో జరిగే మ్యాచే ధోనీకి వీడ్కొలు మ్యాచ్‌గా చెబుతున్నారు. (CSK Twitter)
ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఎస్‌కే ఓనర్ ధోనీని సన్మానించారు.
(9 / 11)
ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఎస్‌కే ఓనర్ ధోనీని సన్మానించారు.(CSK Twitter)
ధోనీ సన్మాన వేడుకలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
(10 / 11)
ధోనీ సన్మాన వేడుకలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు(CSK Twitter)
ఎంఎస్ ధోనీ
(11 / 11)
ఎంఎస్ ధోనీ(CSK Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి