తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Most Beautiful Railway Stations: ఈ రైల్వే స్టేషన్లు కూడా పర్యాటక ప్రదేశాలే.. చూసి తీరాల్సినవే..

Most beautiful railway stations: ఈ రైల్వే స్టేషన్లు కూడా పర్యాటక ప్రదేశాలే.. చూసి తీరాల్సినవే..

12 December 2023, 19:58 IST

Most beautiful railway stations: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్‌లు కూడా పర్యాటక కేంద్రాలే. వీటిని చూడడం కోసం కూడా పర్యాటకులు వస్తుంటారు. కనీసం ఒక్కసారైనా వాటిని సందర్శించాల్సిన అవసరం ఉంది.

  • Most beautiful railway stations: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్‌లు కూడా పర్యాటక కేంద్రాలే. వీటిని చూడడం కోసం కూడా పర్యాటకులు వస్తుంటారు. కనీసం ఒక్కసారైనా వాటిని సందర్శించాల్సిన అవసరం ఉంది.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) స్టేషన్.
(1 / 7)
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) స్టేషన్.
ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై: గతంలో దీనిని విక్టోరియా టెర్మినస్ స్టేషన్‌గా పిలిచేవారు. ఇది మహారాష్ట్రలోని ముంబైలోని చారిత్రాత్మక రైల్వే టెర్మినస్. అంతేకాదు, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి.
(2 / 7)
ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై: గతంలో దీనిని విక్టోరియా టెర్మినస్ స్టేషన్‌గా పిలిచేవారు. ఇది మహారాష్ట్రలోని ముంబైలోని చారిత్రాత్మక రైల్వే టెర్మినస్. అంతేకాదు, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి.(Bloomberg)
Metz-Ville station (French: Gare de Metz-Ville)is the main railway station serving the city of Metz, capital of Lorraine, France. Sometimes spoken of as the Station Palace as it displays the apartments of the German Kaiser Wilhelm II, Metz station has been registered as a Historic Monument since 15 January 1975. This designation gives legal protection to the station's facade, the roof, the departure hall, the honorary lounge, and the former station restaurant with its interior decorations.[1]
(3 / 7)
Metz-Ville station (French: Gare de Metz-Ville)is the main railway station serving the city of Metz, capital of Lorraine, France. Sometimes spoken of as the Station Palace as it displays the apartments of the German Kaiser Wilhelm II, Metz station has been registered as a Historic Monument since 15 January 1975. This designation gives legal protection to the station's facade, the roof, the departure hall, the honorary lounge, and the former station restaurant with its interior decorations.[1](Pinterest)
కనజావా స్టేషన్, ఇషికావా: జపాన్‌లోని అత్యంత సుందరమైన స్టేషన్. దీన్ని 2005లో పూర్తిగా రీ డిజైన్ చేసి, పునర్నిర్మించారు. ఇందులో షాపింగ్ హబ్‌ కూడా చాలా ఫేమస్.
(4 / 7)
కనజావా స్టేషన్, ఇషికావా: జపాన్‌లోని అత్యంత సుందరమైన స్టేషన్. దీన్ని 2005లో పూర్తిగా రీ డిజైన్ చేసి, పునర్నిర్మించారు. ఇందులో షాపింగ్ హబ్‌ కూడా చాలా ఫేమస్.(Pinterest)
రామ్సెస్ స్టేషన్, కైరో: దీనిని మిస్ర్ స్టేషన్ అని కూడా పిలుస్తారు, ఇది ఈజిప్టులోని కైరోలోని ప్రధాన రైల్వే స్టేషన్‌. దీని నిర్మాణం 1856 లో జరిగింది. అలెగ్జాండ్రియాను కైరోకు కలిపేందుకు దీని నిర్మాణం చేపట్టారు. 
(5 / 7)
రామ్సెస్ స్టేషన్, కైరో: దీనిని మిస్ర్ స్టేషన్ అని కూడా పిలుస్తారు, ఇది ఈజిప్టులోని కైరోలోని ప్రధాన రైల్వే స్టేషన్‌. దీని నిర్మాణం 1856 లో జరిగింది. అలెగ్జాండ్రియాను కైరోకు కలిపేందుకు దీని నిర్మాణం చేపట్టారు. (Unsplash)
సెయింట్ పాన్‌క్రాస్ ఇంటర్నేషనల్, లండన్: 1868లో ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఈ ఐకానిక్ బ్రిటిష్ రైల్వే స్టేషన్  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత అద్భుతమైన రైలు స్టేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సెంట్రల్ లండన్ నడిబొడ్డున ఉన్న ఇది నగరంలోని ఇతర స్టేషన్ల కంటే ఎక్కువ భూగర్భ కనెక్షన్‌లను కలిగి ఉంది.
(6 / 7)
సెయింట్ పాన్‌క్రాస్ ఇంటర్నేషనల్, లండన్: 1868లో ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఈ ఐకానిక్ బ్రిటిష్ రైల్వే స్టేషన్  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత అద్భుతమైన రైలు స్టేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సెంట్రల్ లండన్ నడిబొడ్డున ఉన్న ఇది నగరంలోని ఇతర స్టేషన్ల కంటే ఎక్కువ భూగర్భ కనెక్షన్‌లను కలిగి ఉంది.(Unsplash)
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, న్యూయార్క్: న్యూయార్క్ లోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లలో ఈ స్టేషన్ ఒకటి. న్యూయార్క్ లో ఎక్కువ మంది సందర్శకులు వచ్చే ప్రదేశం కూడా ఇదే. 
(7 / 7)
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, న్యూయార్క్: న్యూయార్క్ లోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లలో ఈ స్టేషన్ ఒకటి. న్యూయార్క్ లో ఎక్కువ మంది సందర్శకులు వచ్చే ప్రదేశం కూడా ఇదే. 

    ఆర్టికల్ షేర్ చేయండి