weight loss tips: పొట్ట చుట్టూ భారీగా పెరిగిన కొవ్వును కరిగించాలా? ఉదయమే ఈ పనులు చేయండి..
29 November 2023, 16:50 IST
Morning Habits to Reduce Belly Fat: ఊబకాయం ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెడ్తున్న సమస్య. అనారోగ్యపూరి జీవన శైలి పెద్ద, చిన్న తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలంటే, ముఖ్యంగా పొట్ట వద్ద ఉన్న కొవ్వు కరగాలంటే, ఉదయమే ఈ ఐదు పనులు చేయండి.
- Morning Habits to Reduce Belly Fat: ఊబకాయం ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెడ్తున్న సమస్య. అనారోగ్యపూరి జీవన శైలి పెద్ద, చిన్న తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలంటే, ముఖ్యంగా పొట్ట వద్ద ఉన్న కొవ్వు కరగాలంటే, ఉదయమే ఈ ఐదు పనులు చేయండి.