తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Eapcet 2024 Updates : గతేడాది కంటే ఈసారి ఎక్కువే..! తెలంగాణ ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు, తాజా అప్డేట్స్ ఇవే

TS EAPCET 2024 Updates : గతేడాది కంటే ఈసారి ఎక్కువే..! తెలంగాణ ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు, తాజా అప్డేట్స్ ఇవే

04 April 2024, 22:38 IST

TS EAPCET 2024 Updates : టీఎస్ ఈఏపీసెట్‌ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు దగ్గరపడింది. ఏప్రిల్ 6వ తేదీన డెడ్ లైన్ పూర్తి కానుంది. అయితే ఇప్పటికే 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • TS EAPCET 2024 Updates : టీఎస్ ఈఏపీసెట్‌ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు దగ్గరపడింది. ఏప్రిల్ 6వ తేదీన డెడ్ లైన్ పూర్తి కానుంది. అయితే ఇప్పటికే 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
తెలంగాణ ఈఏపీసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏప్రిల్ 6వ తేదీతోనే ఈ గడువు పూర్తి కానుంది. ఆలస్య రుసుం లేకుండా అప్లయ్ చేసుకొనేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
(1 / 6)
తెలంగాణ ఈఏపీసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏప్రిల్ 6వ తేదీతోనే ఈ గడువు పూర్తి కానుంది. ఆలస్య రుసుం లేకుండా అప్లయ్ చేసుకొనేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.(https://eapcet.tsche.ac.in/)
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌-2024కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే 3 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు హైదరాబాద్ జేఎన్టీయూ తెలిపింది.
(2 / 6)
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌-2024కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే 3 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు హైదరాబాద్ జేఎన్టీయూ తెలిపింది.(unsplash.com)
ఇప్పటివరకు(ఏప్రిల్ 4 వ తేదీ వరకు) చూస్తే… ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ కోసం 2,33,517 మంది, అగ్రికల్చర్‌/ఫార్మా విభాగాల్లో 87,819 మంది అప్లయ్ చేసుకున్నారు. 
(3 / 6)
ఇప్పటివరకు(ఏప్రిల్ 4 వ తేదీ వరకు) చూస్తే… ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ కోసం 2,33,517 మంది, అగ్రికల్చర్‌/ఫార్మా విభాగాల్లో 87,819 మంది అప్లయ్ చేసుకున్నారు. (unsplash.com)
మొత్తంగా చూస్తే ఏప్రిల్ 4వ తేదీ నాటికి తెలంగాణ ఈఏపీ సెట్‌కు మొత్తంగా 3,21,604 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గతేడాది ఈ మూడు స్ట్రీమ్ లకు కలిపి కలిపి 3,20,683 దరఖాస్తులు రాగా.. ఈసారి గడువు ముగియకముందే ఆ సంఖ్యను మించి దరఖాస్తులు వచ్చాయి.
(4 / 6)
మొత్తంగా చూస్తే ఏప్రిల్ 4వ తేదీ నాటికి తెలంగాణ ఈఏపీ సెట్‌కు మొత్తంగా 3,21,604 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గతేడాది ఈ మూడు స్ట్రీమ్ లకు కలిపి కలిపి 3,20,683 దరఖాస్తులు రాగా.. ఈసారి గడువు ముగియకముందే ఆ సంఖ్యను మించి దరఖాస్తులు వచ్చాయి.(unsplash.com)
ఏప్రిల్ 8 నుంచి 12 వరకు విద్యార్థులు ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 
(5 / 6)
ఏప్రిల్ 8 నుంచి 12 వరకు విద్యార్థులు ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. (unsplash.com)
మే 1వ తేదీ నుంచి నుంచి విద్యార్థులు హాల్ డికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు,మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. https://eapcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవటంతో పాటు హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(6 / 6)
మే 1వ తేదీ నుంచి నుంచి విద్యార్థులు హాల్ డికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు,మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. https://eapcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవటంతో పాటు హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.(unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి