తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Monsoon In India: ఈ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక

Monsoon in India: ఈ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక

26 July 2023, 15:15 IST

తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో అతి భారీ నుంచి, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 

తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో అతి భారీ నుంచి, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 
ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలతో ఢిల్లీ ప్రజల ఇక్కట్లు మరింత పెరిగాయి. 
(1 / 6)
ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలతో ఢిల్లీ ప్రజల ఇక్కట్లు మరింత పెరిగాయి. (PTI)
ఢిల్లీ, ఢిల్లీ సమీప ప్రాంతాల్లో జులై 27వ తేదీన కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
(2 / 6)
ఢిల్లీ, ఢిల్లీ సమీప ప్రాంతాల్లో జులై 27వ తేదీన కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. (File Photo)
హిండన్ నది ఉప్పొంగడంతో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో నీట మునిగిన వందలాది వాహనాలు. 
(3 / 6)
హిండన్ నది ఉప్పొంగడంతో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో నీట మునిగిన వందలాది వాహనాలు. (HT Photo/Sunil Ghosh)
ముంబైలో వరద నీటిలోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ప్రజలు.
(4 / 6)
ముంబైలో వరద నీటిలోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ప్రజలు.(HT Photo/Praful Gangurde)
 ముంబైలో వరద నీటి లో పరస్పరం సహాయం చేసుకుంటూ రోడ్డు దాటుతున్న ప్రజలు.
(5 / 6)
 ముంబైలో వరద నీటి లో పరస్పరం సహాయం చేసుకుంటూ రోడ్డు దాటుతున్న ప్రజలు.(ANI)
కర్నాటకలోనూ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కోస్టల్ కర్నాటకలో వరద నీటిలో ట్రాక్టర్ పై సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న కుటుంబం.
(6 / 6)
కర్నాటకలోనూ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కోస్టల్ కర్నాటకలో వరద నీటిలో ట్రాక్టర్ పై సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న కుటుంబం.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి